పాలు, జీలకర్ర కలిపి తీసుకుంటే....ఏమవుతుందో తెలుసా?

పాలల్లో అర స్పూన్ జీలకర్ర పొడి కలుపుకుని తాగితే ఈ అద్భుతమైన ప్రయోజనాలుంటాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జీలకర్ర పాలతో కలిపి తీసుకుంటే.. అజీర్ణ సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది.

CLICKHERE : ఉప్పు ఎంత మాయ చేస్తుందో తెలుసా



అధిక బరువునీ తగ్గించడమే కాకుండా గ్యాస్‌ సంబంధిత సమస్యలు దూరమవుతాయి.

విటమిన్‌ ఎ, సిలు అధికంగా ఉండే జీలకర్రను పాలతో కలిపి తీసుకుంటే శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.

క్యాల్షియం, ఇనుము లోపించినప్పుడు బాలింతల్లో పాల కొరత ఏర్పడుతుంది. ఇలాంటప్పుడు జీలకర్రను పాలతో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

CLICKHERE : మహేష్ అలవాట్లపై షాకింగ్ నిజాలు

జీలకర్రలో ఐరన్ పుష్కలంగా ఉంది. జీలకర్రను పాలతో కలిపి తాగడం వల్ల నెలసరి సమస్యలను దూరం చేసుకోవచ్చు.

మహిళల్లో రక్తహీనతకు జీలకర్ర చెక్ పెడుతుంది. శరీరంలో రక్తనిల్వల్ని పెంచడంలో జీలకర్ర చక్కని ప్రత్యామ్నాయాన్ని చూపిస్తుంది.

జీర్ణవ్యవస్థను శుభ్రం చేసి, చురుగ్గా పనిచేసేందుకు తోడ్పడుతుంది

కంటిచూపు మెరుగుపడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రాత్రిపూట జీలకర్ర పొడి కలిపిన పాలు తీసుకుంటే చక్కటి నిద్ర మీ సొంతమవుతుంది.

CLICKHERE : ఒలింపిక్స్ లో క్రికెట్ ఎందుకు.....ఉండదు?

CLICKHERE : తొడలు రాసుకుని ఎర్రగా కందితే...ఏమి చేయాలి?

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top