సినిమా ఇండస్ట్రీ లో కొంతమంది నటులుకు మొదటి సినిమా పేరు లేక అందులోని పాత్ర పేర్లు సర్ నేమ్ గా మారిపోతే కొంతమంది నటులుకు వాళ్ళు కెరియర్ బెస్ట్ పాత్రలు ఇంటి పేర్లుగా మారిపోయాయి..ఇప్పుడు టాలీవుడ్ లో అల ఫేమస్ అయ్యిన కొంతమంది నటులు….
CLICKHERE : నోటి దుర్వాసనను తరిమికొట్టే అద్భుతమైన చిట్కాలు
CLICKHERE : టాలీవుడ్ భామల బరువు ఎంతో తెలుసా?
CLICKHERE : బట్టతల సమస్యకు చెక్ పెట్టాలంటే....
CLICKHERE : సుహాసిని మణిరత్నం గురించి మనకు తెలియని విషయాలు
CLICKHERE : బిర్యానీ ఆకును ఇంటిలో కాల్చితే....ఏమవుతుందో తెలుసా?
CLICKHERE : నోటి దుర్వాసనను తరిమికొట్టే అద్భుతమైన చిట్కాలు
అల్లరి నరేష్: మొదటి సినిమా పేరు అల్లరి, నరేష్ ఇంటి పేరుగా మారిపోయింది.
వెన్నెల కిషోర్: మొదటి సినిమా పేరు వెన్నెల, కిషోర్ ఇంటి పేరుగా మారిపోయింది.
చిత్రం శీను: మొదటి సినిమా పేరు చిత్రం, శీను ఇంటి పేరుగా మారిపోయింది.
సత్యం రాజేష్: మొదటి సినిమా పేరు సత్యం, రాజేష్ ఇంటి పేరుగా మారిపోయింది.
శుభలేక సుధాకర్: శుభలేక సినిమా పేరు సుధాకర్ ఇంటి పేరుగా మారిపోయింది.
దిల్ రాజు: దిల్ సినిమా పేరు రాజు ఇంటి పేరుగా మారిపోయింది.
బొమ్మరిల్లు బాస్కర్: మొదటి సినిమా పేరు బొమ్మరిల్లు, బాస్కర్ ఇంటి పేరుగా మారిపోయింది.
ఆహుతి ప్రసాద్: ఆహుతి సినిమాతో ప్రసాద్ కాస్తా ఆహుతి ప్రసాద్ గా మారిపోయాడు.
CLICKHERE : అల్యూమినియం ఫాయిల్స్ లో చుట్టిన ఆహారం తింటే ఏమవుతుందో తెలుసా?
సాక్షి రంగారావు: సాక్షి సినిమాతో రంగారావు కాస్తా సాక్షి రంగారావు గా మారిపోయాడు.
30 ఇయర్స్ పృద్వీ: ఖడ్గం సినిమా పాత్రతో పృద్వీ ,30 ఇయర్స్
పృద్వీ గా ఫేమస్ అయ్యాడు.
జెడి చక్రవర్తి: శివ సినిమాలో జెడి పాత్రతో చక్రవర్తి కాస్తా జెడి చక్రవర్తి అయ్యాడు.
బొమ్మాలి రవి శంకర్: అరుంధతి సినిమా డబ్బింగ్ తో సాయి కుమార్ తమ్ముడు రవి శంకర్, బొమ్మాలి రవి శంకర్ గా ఫేమస్ అయ్యాడు.
సిరివెన్నల సీతారామశాస్త్రి: సిరివెన్నల సినిమాతో సీతారామశాస్త్రి , సిరివెన్నల సీతారామశాస్త్రి అయ్యారు.
మహర్షి రాఘవ: మహర్షి సినిమాతో రాఘవ కాస్తా మహర్షి రాఘవ అయ్యాడు.