బిర్యాని తినేటప్పుడు కూల్‌ డ్రింక్స్ తాగుతున్నారా..??

మనం ఏదైనా పెద్ద హోటల్‌కి, రెస్టారెంట్‌కి వెళ్తే బిర్యానీలో తింటూ, కూల్‌ డ్రింక్‌ తాగుతూ బిర్యానీని ఎంజాయ్‌ చేస్తాము. అలాగే పిజ్జా తింటూ కూల్‌ డ్రింక్‌ అమృతంలా భావిస్తాము. మరి అలాంటి కూల్‌డ్రింక్‌లో 15 చెంచాలు సరిపడా ఘగర్‌ ఉంటుంది. సాధారణంగా ఇంత ఘగర్‌ తింటే వంతులు వస్తాయ్‌, అయితే కూల్‌ డ్రింక్‌ తయారు చేసే కంపెనీ ఫోస్పరిక్‌ అనే అమ్లం కలుపుతారు అందుకే వాంతులు కావు. 

CLICKHERE : అబార్షన్ గురించి ఖచ్చితంగా ... తెలుసుకోవలసిన విషయాలు

దీనివల్ల కొవ్వుగా మారి శరీర బరువు పెరుగుతుంది. ఇంకా మనకు దాహం వేస్తే కూల్‌ డ్రింక్‌ తాగుతాం, ఇలా త్రాగడం వల్ల దాహం తీరదు సరి కదా శరీరం ఇంకాస్త నీటి శాతాన్ని కోల్పోతుంది. కూల్‌ డ్రింక్‌లో ఉండే కెఫీన్‌ శాతం వల్ల రక్తపోటు అధికం అవుతుంది. ఇది సాధారణంగా శరీరనికి మనం తీసుకునే కప్పు కాఫీలో సరిపడినంత ఉంటుంది. అదే కూల్‌ డ్రింక్‌లో 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. 


CLICKHERE : అభిమానులకు కన్నీళ్లు పెట్టిస్తున్న జగపతి బాబు రియల్ లైఫ్

కూల్‌ డ్రింక్‌ తయారీలో ఉపయోగించే రసాయనాల వల్ల ఎముకలు సాంద్రత తగ్గిపోయి, త్వరగా ఎముకలు బలహీన పడతాయీ. అలాగే దీనివల్ల పళ్ళుకూడా రంగు మారడం ఖాయం . ఇందులో ఉండే రసాయనాల వల్ల కిడ్నీ, లివర్‌ దెబ్బతింటాయి. దానిలోని గ్యాస్‌ అన్న వాహికమును నాశనం చేస్తాయి.

CLICKHERE : మహాభారత యుద్ధం తరువాత అసలేం జరిగింది?

CLICKHERE : నిమ్మరసంతో ఉన్న లాభాలు తెలిస్తే... ఆశ్చర్యపోతారు

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top