ఐన్ స్టిన్ జీవితం గురించి తెలిస్తే...ఆశ్చర్యపోతారు

ఆల్బర్ట్ ఐన్ స్టీన్ 14 మార్చ్ 1879న జర్మనీ దేశంలోని వుర్టెంబర్గ్ రాజ్యంలోని ఉల్మ్ లో జన్మించారు. వంకర టింకర తలతో పుట్టిన అతనిని చూసి తల్లితండ్రులు నిర్ఘాంతపోయారు. డిగ్రీ పూర్తి అయ్యాక ఐన్ స్టీన్ కి ఉద్యోగం వెతకటానికి అతని తండ్రి చాలా కష్టపడ్డాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్ స్టీన్ కూడా చిన్న ఉద్యోగం వస్తే చాలని అనుకున్నాడు. 1902 లో స్విట్జర్ ల్యాండ్ లోని బెర్నె నగరానికి వెళ్లి స్నేహితుని సాయంతో స్విస్ పేటెంట్ కార్యాలయంలో క్లర్క్ గా జాయిన్ అయ్యాడు.

CLICKHERE : ఇది చదివితే బంగారు ఉంగరాలు తీసేస్తారు 

జర్మనీ పౌరసత్వాన్ని వదులుకొని స్విట్జర్ ల్యాండ్ లో సెటిల్ అవ్వాలని నిర్ణయానికి వచ్చాడు ఐన్ స్టీన్. అక్కడే అతని జీవితం మలుపు తిరిగింది. ఐన్ స్టీన్ పనిచేస్తున్న కార్యాలయంలో శాత్రవేత్తల ప్రయోగాలకు పేటెంట్ హక్కులను ఇస్తుంది. ఐన్ స్టీన్ కూడా ఎన్నో ప్రయోగాలను చేసి అనేక పేటెంట్ లను పొందాడు. 


CLICKHERE : భామల రేటు చూస్తే... షాక్ అవ్వాల్సిందే

మాస్ ఎనర్జీ ఈక్వలెన్స్ ఫార్ములా E = mc2 ను కనిపెట్టారు. క్వాంటం థియరీ పరిణామ క్రమం, సాపేక్ష సిద్ధాంతం, ఫొటో ఎలెక్ట్రిక్ ఎఫెక్ట్ లా, అణుబాంబు వంటి ఎన్నో ఆవిష్కరణలను కనుగొన్నారు.

1903 లో ఐన్ స్టీన్ మిలెవా మారిక్ ను పెళ్ళి చేసుకున్నారు. వారు కొంత కాలం బాగానే ఉన్నా ఆ తర్వాత పగలు రాత్రి తేడా లేకుండా పిచ్చిగీతలు గీస్తూ కూర్చునే భర్తతో ఎలాంటి అచ్చట్లు, ముచ్చట్లు తీరవని ఆమెకు త్వరలోనే అర్ధం అయింది. ఐన్ స్టీన్ ఖాళీ లేకుండా దేశవిదేశాలకు తిరుగుతూ బిజీగా ఉన్నాడు. దీన్తో అతని భార్య ఐన్ స్టీన్ తో విడిపోవాలని నిర్ణయం తీసుకుంది. అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ పరిస్థితిలో ఐన్ స్టీన్ బుర్రలో ఐడియాలు తప్ప జేబులో చిల్లిగవ్వ లేదు.

CLICKHERE : మనం కొనే మందులు అసలైనవా...నకిలీవా....ఎలా తెలుసుకోవాలి?

తనకు త్వరలోనే నోబుల్ ప్రైజ్ వస్తుందని ఆ డబ్బు అంతా భార్యకు ఇస్తానని మాట ఇచ్చాడు. ఐన్ స్టీన్ కి 1922 లో నోబెల్ బహుమతి వచ్చింది. నోబెల్ బహుమతితో వచ్చిన డబ్బును తన మొదటి భార్యకు ఇచ్చేసాడు. అప్పటికే మిలెవా మారిక్ కు విడాకులు ఇచ్చిన ఐన్ స్టీన్, తన కజిన్ ఎల్సా లోవెంథాల్ ను వివాహం చేసుకున్నారు. ఐన్ స్టీన్ ఎన్నో కష్టాలు పడ్డప్పటికీ మనకు ఎన్నో విషయాలను తెలియయజేసాడు. ఐన్ స్టీన్ మరణించాక అయన మెదడును తీసి భద్రపరిచారు. ఇప్పటికి దాని మీద ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి.

CLICKHERE : రామాయణం తర్వాత లవ కుశులు ఏమయ్యారు?

CLICKHERE : దాల్చినచెక్క పాలలో ఉన్న అద్భుతమైన ప్రయోజనాలు

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top