చేతులు నుండి వెల్లుల్లి వాసన పోవాలంటే...చిట్కాలు

1 minute read
సాదారణంగా వెల్లుల్లి పాయను ముట్టుకున్నామంటే చేతులకు వాసన తొందరగా పోదు. అదే వెల్లుల్లిపాయను కోసామంటే ఆ వాసన అంత తొందరగా పోదు. అయితే ఈ ఇంటి చిట్కాల ద్వారా తొందరగా పోయేలా చేయవచ్చు. ఇప్పుడు ఆ చిట్కాల గురించి తెలుసుకుందాం.

CLICKHERE : ఇది చ‌దివాక అర‌టి పండు తొక్క‌ను పారేయ‌రు..!

* వెల్లుల్లి వాసన వస్తున్న వేళ్ళను నీటి దార కింద పెట్టి స్టెయిన్లెస్ స్టీల్ చెంచాతో వేళ్ళను రుద్దాలి. ఆ తర్వాత సబ్బుతో చేతులు కడుక్కుంటే వాసన పోతుంది.

* వెల్లుల్లి వాసన పోవటానికి చేతులకు కాఫీ పొడి లేదా డికాషన్ రాసుకోవాలి. ఆ తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.




* నిమ్మరసంలో ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమంను కొంచెం అరచేతిలోకి తీసుకోని చేతులను బాగా రుద్ది కడగాలి.

CLICKHERE : 15 నిమిషాల్లో ఒంటి నొప్పులు తగ్గాలంటే ఏమి చేయాలి?

CLICKHERE : ఒకటి కంటే ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకున్న ప్రముఖ హీరోలు..!

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top