మహేష్ గురించి తెలిస్తే షాక్ అవుతారు

మహేష్ బాబు అమ్మాయిల మనస్సును దోచిన రాకుమారుడు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహేష్ కీ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువ. మహేష్ గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. 

CLICKHERE : రోజూ రెండుసార్లు మజ్జిగ తాగండి.. బరువు తగ్గండి!

టాలీవుడ్ కీ హీరోగా ఎంట్రీ ఇవ్వటానికి ముందు మహేష్ బాల నటుడిగా 9 సినిమాలు చేసాడు.

సూపర్ స్టార్ కృష్ణ,ఇందిరా దేవి దంపతులకు ఆగస్ట్ 9 1975 వ సంవత్సరంలో చెన్నైలో పుట్టాడు.

మహేష్ బాబు నాలుగు సంవత్సరాల వయస్సు నుండి నటించటం మొదలు పెట్టాడు. మహేష్ నటించిన మొదటి సినిమా ‘నీడ’.




CLICKHERE : మన కలలోకి కుటుంబ సభ్యులు వస్తే ఏమవుతుంది

చెన్నైలో కార్తి, మహేష్ ఇద్దరు కలిసి ఒకే స్కూల్ లో చదువుకున్నారు.

బాల నటుడిగా కొన్ని సినిమాలు చేసాక తండ్రి మాట ప్రకారం సినిమాలకు విరామం ఇచ్చి చదువు మీద శ్రద్ద పెట్టాడు.

మహేష్ చెన్నై లో పుట్టి పెరగటం వలన తెలుగు చదవటం,రాయటం రాదు. అయితే తెలుగు బాగానే మాట్లాడతాడు. 


CLICKHERE : పాలు, జీలకర్ర కలిపి తీసుకుంటే....ఏమవుతుందో తెలుసా?

‘దూకుడు’ సినిమా తర్వాత మహేష్ ఇంటి మీద ఇన్ కాం టాక్స్ రైడింగ్ జరిగిందని రూమర్స్ వచ్చాయి.

మహేష్ బాబు ఎన్నో అవార్డులను గెలుచుకున్నాడు. వాటిలో 7 నందులు,4 ఫిల్మ్ ఫేర్ అవార్డ్ లు వంటివి ఉన్నాయి.

1999 లో ‘రాకుమారుడు’ సినిమా ద్వారా టాలీవుడ్ కీ ఎంట్రీ ఇచ్చాడు. నటించిన మొదటి సినిమాకే నూతన నటుడి కేటగిరిలో నంది అవార్డ్ పొందాడు.

మహేష్ బాబు ఆస్తి పరంగా చూస్తే భారతదేశం ఫోర్బ్స్ ‘సెలబ్రేటి లిస్టు’ లో (2014) 14 వ ర్యాంక్ లో నిలిచాడు. 2012 లో 31 వ ర్యాంక్ లో నిలిచాడు.

మహేష్ బాబు ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ ID ' urstrulyMahesh '


CLICKHERE : యాంకర్ శ్యామల నిజ స్వరూపం తెలిస్తే....షాక్

CLICKHERE : ఈ కాంబినేషన్స్ అస్సలు తినకూడదు: తింటే ప్రాణాలకే ప్రమాదం

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top