ఎన్టీఆర్ వదులుకున్న 7 బ్లాక్ బస్టర్ సినిమాలు

కొరటాల శివ మొదట 'శ్రీమంతుడు' కథను ఎన్టీఆర్ కి చెప్పాడు. ఆ ప్రాజెక్ట్ కొన్ని కారణాల వలన పట్టాలేక్కలేదు. ఆ తర్వాత కొరటాల శివ మహేష్ బాబుకి కథను చెప్పాడు. మహేష్ కి నచ్చటంతో కొరటాల శివ ఆ సినిమాను తీసాడు. 

ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. సినీ పరిశ్రమలో హిట్ లేదా ప్లాప్ అనేవి సాధారణమే. అయితే ఇక్కడ NTR నిరాకరించిన 7 బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి.

CLICKHERE : హరికృష్ణ గురించి కొన్ని నమ్మలేని నిజాలు


ఎన్టీఆర్ నిరాకరించిన సినిమాల లిస్టు

1. దిల్ - (నితిన్)

2. ఆర్య - (అల్లు అర్జున్)

3. భద్ర - (రవి తేజ)

4. అతనొక్కడే - (కళ్యాణ్ రామ్)

5. కిక్ - (రవితేజ)

6. కృష్ణ - (రవితేజ)

7. శ్రీమంతుడు - (మహేష్ బాబు)



వినాయక్ మొదట 'దిల్' కథను ఎన్టీఆర్ కి విన్పించాడు. ఎన్టీఆర్ నిరాకరించటంతో నితిన్ తో ఆ సినిమాను తీసి హిట్ కొట్టాడు. సుకుమార్ మొదట 'ఆర్య' కథను ఎన్టీఆర్ చెప్పగా నిరాకరించటంతో అల్లు అర్జున్ తో తీసెను. ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ నే మార్చేసింది.

CLICKHERE : బట్టలకు అంటిన చూయింగ్ గమ్ తొలగించటానికి....సింపుల్ చిట్కా

సురేంద్ర రెడ్డి 'అతనొక్కడే' కథ చెప్పగా ఎన్టీఆర్ వద్దని చెప్పటంతో ఆ సినిమాను కళ్యాణ్ రామ్ చేసి జాక్ పాట్ కొట్టాడు. బోయపాటి శ్రీను 'భద్ర' ను మొదట ఎన్టీఆర్ కె చెప్పాడు. ఆ తర్వాత రవితేజతో తీసి హిట్ కొట్టాడు. అలాగే రవి తేజ నటించిన 'కిక్' మరియు 'కృష్ణ' సినిమాలు కూడా మొదట ఎన్టీఆర్ దగ్గరకే వెళ్ళాయి. 

CLICKHERE : సుమ,అనసూయ నెలకు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?

CLICKHERE : నీరు ఎక్కువగా త్రాగితే ఏమవుతుందో తెలిస్తే....షాక్

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top