ఉల్లిపాయలో ఉండే ఘాటైన వాసన కారణంగా, ఉల్లిపాయను సగానికి కోసి ఆలా ఉంచితే బ్యాక్టీరియా, సూక్ష్మజీవులను ఆకర్షిస్తుంది. అందువల్ల కోసి ఆలా ఉంచిన ఉల్లిపాయలో బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు ఎక్కువగా పెరుగుతాయి. ఈ
CLICKHERE : ఎన్టీఆర్ వదులుకున్న 7 బ్లాక్ బస్టర్ సినిమాలు
ఉల్లిపాయను తిన్నప్పుడు దానిలో ఉండే బ్యాక్టీరియా మన శరీరంలోకి చేరి కడుపునొప్పి మరియు ఇన్ఫెక్షన్స్ కి కారణం అవుతుంది. అయితే ఉల్లిపాయను కోసిన ఒకరోజు తర్వాత ఈ విధంగా జరుగుతుందట. అందువల్ల అవసరం అయినప్పుడు ఉల్లిపాయ కోసుకుంటే సరిపోతుంది.
CLICKHERE : హరికృష్ణ గురించి కొన్ని నమ్మలేని నిజాలు
కానీ మరొక వాదన కూడా ఉంది. కొంతమంది ఉల్లిపాయకు ఉన్న ఘాటైన వాసన కారణంగా త్వరగా బ్యాక్టీరియా చేరదని అంటారు. అయితే కోసే సమయంలోను,నిల్వ చేసే సమయంలోను కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే 2 రోజుల వరకు నిల్వ ఉంటుందట. ఉల్లిపాయ మాత్రమే కాదు ఎటువంటి ఆహారాన్ని అయినా శుభ్రమైన వాతావరణంలో ఉంచాలి.
CLICKHERE : చపాతీ తింటే బరువు తగ్గుతారా?
CLICKHERE : సుమ,అనసూయ నెలకు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?
CLICKHERE : హరికృష్ణ గురించి కొన్ని నమ్మలేని నిజాలు
CLICKHERE : చపాతీ తింటే బరువు తగ్గుతారా?