నీతా అంబానీ లైఫ్ స్టైల్ చూస్తే కళ్ళు జిగేల్‌మ‌నాల్సిందే

నీతా అంబానీ… భారతదేశంలోని అత్యంత కాస్ట్లీ లేడీస్ లో ఒకరైన ఆమె లైఫ్ స్టైల్ చూస్తే అంబానీ ఫ్యామిలీస్ స్థాయి ఏంట‌నేది చెప్ప‌క‌నే చెపుతోంది. నీతా అంబానీ భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖేశ్ అంబానీ భార్యగా ఆమె భ‌ర్త‌కు అన్ని రంగాల్లోను చేదోడు వాదోడుగా ఉంటున్నారు. 

ఆమె ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ ఓన‌ర్‌. నిత్యం వ్యాపార వ్య‌వ‌హారాలు, మీటింగ్‌లు ఇలా త‌ల‌మున‌క‌లై ఉంటారు. ఆమె రోజు మొత్తం లైఫ్ స్టైల్ చూస్తే చాలా కాస్ట్‌లీగా ఉంటుంద‌ని తెలుస్తోంది.

CLICKHERE : ఆల్కహాలులో ముంచిన దూదిని బొడ్డులో పెట్టుకుంటే ఏమౌతుందో తెలుసా?



ఆమె లైప్ స్టైల్ ఎంత కాస్ట్‌లీ అంటే ఆమె ప్ర‌తి రోజు ఉద‌యం తాగే కాఫీ క‌ప్పు ఖ‌రీదు ఏకంగా రూ.3 లక్షల విలువ చేస్తుంది. అదొక్కటే కాదు – ఆమె వాడే ప్రతి వస్తువూ ఖరీదైనదే. నీతా అంబానీ ఇంట్లో డైనింగ్ టేబుల్ పైకి కోటిన్నర ఖర్చు చేసి బంగారు – ప్లాటినం – డైమండ్ టేబుల్ వేర్ ఏర్పాటు చేశారట. ఆమె వాడే వాచీలు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన వాచీలే.

CLICKHERE : 'తొలిప్రేమ' హీరోయిన్ కీర్తి రెడ్డి ఏమి చేస్తుందో తెలుసా?
ప్ర‌పంచంలోనే టాప్ వాచీ బ్రాండ్లు అయిన బల్గరీ – రాడో – గుక్కి – కాల్విన్ క్లెయిన్ – ఫాజిల్ వంటి ప్రఖ్యాత బ్రాండ్ల వాచీలు వాడుతారు. ఇక ఆమె హ్యాండ్ బ్యాగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. స్నెల్ – గోయార్డ్ – జిమ్మీ చూ వంటి బ్రాండ్లవే వాడుతారు. వాటిలో ప్రారంభ ధరే 40 లక్షల రూపాయలు ఉంటుంది.

CLICKHERE : కారం తిన్నాక...నోరు మండితే...పంచదార తింటే ఏమవుతుందో తెలిస్తే షాక్

ఇక ఆమె వాడే చెప్పుల విష‌యానికి వ‌స్తే ఆమె ఒక‌సారి వాడిన చెప్పులు మ‌రోసారి వాడ‌ర‌ట‌. అలా అని అవేమీ వందలు – వేల ధరల్లో ఉండేవి కావు.. అన్నీ లక్షల ఖరీదు చేసేవే. ఆమె వాడే ఏ బ్రాండయినా కూడా మినిమం లక్ష రూపాయలు ఉంటుందట. సో నీతా ఖ‌రీదైన లైఫ్ స్టైల్ చూస్తే క‌ళ్లు జిగేల్‌మ‌నాల్సిందే క‌దా.

CLICKHERE : వీళ్ళ చదువులు చూస్తే మతి పోవాల్సిందే


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top