రోజా రచ్చబండ..నాలుగు గోడల మధ్య జరగాల్సిన గోడవను,షో పేరుతో నాలుగు కోట్ల మంది చూసేలా వాళ్ల పరువును రోడ్డుకు తెప్పిస్తున్నారు. ఈ షో ఎంత దారుణం అంటే టీ.ర్.పి రేటింగ్స్ కోసం గోడలను కూడా ఎంటర్ టైన్ మెంట్ చేసారు.మధ్యాహ్నం టైంలో ఇంట్లో వుంటున్న గృహిణులు ఇది నిజమే అనుకుని వారి భర్తలతో గొడవలు పడ్తున్నారు.
CLICKHERE : రామాయణం తర్వాత లవ కుశులు ఏమయ్యారు?
నిజంగా ఈ షోస్ ద్వారా కాపురాలని చక్కబెట్టే విషయం పక్కన పెడితే ఒక ఇంటి పరువును బజారుకు ఈడ్చడం మాత్రం మహా పాపం. మొగుడు,పెళ్ళాం అన్న తర్వాత గొడవలు మామూలే.ఎవరి కొంపల్లో ఉండవ్ ఈ గొడవలు ..
CLICKHERE : దాల్చినచెక్క పాలలో ఉన్న అద్భుతమైన ప్రయోజనాలు
తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్.రోజా రచ్చబండ షో ఫై ఒక కామెడీ ప్రోమో రిలీజ్ చేసింది.ఈ ప్రోమో చుసిన వారందరు నిజంగా ఇలాంటి షోస్ వెనుక ఇంత డ్రామా వుంటుందా అని షాక్ కి గురిఅవ్తున్నారు.