సుమ మీద వస్తున్న రూమర్స్ నిజమేనా?

బుల్లితెర‌పై పాపుల‌ర్ యాంక‌ర్‌గా సుమారు రెండున్న‌ర ద‌శాబ్దాలుగా సుమది తిరుగులేని ప్ర‌స్థానం. ఇండ‌స్ట్రీకి ఎంద‌రో యాంకర్‌లు వ‌చ్చారు.. పోయారు. కానీ, ఇప్ప‌టికీ సుమ వెలుగులు మాత్రం అలాగే వెలుగుతున్నాయి. సుమ‌తో పాటు బుల్లితెర‌పై మేక‌ప్ వేసుకున్న ఉద‌య‌భాను, ఝాన్సీ స్లోగా ఫేడ‌వుట్ అయిపోయి ప్యాక‌ప్ చెప్పేయ‌డం కూడా సుమ‌కు క‌లిసొచ్చింది.


సుమ ఇప్పుడు టీవీల్లో యాంక‌రింగ్‌తోను, ఆడియో రిలీజ్ ఫంక్ష‌న్ల‌తో పాటు, ప‌లు బుల్లితెర కార్య‌క్ర‌మాల‌కు యాంక‌ర్‌గా ప‌నిచేస్తూ నెల‌కు కోట్లలో సంపాదిస్తోంది. అయితే ఇప్పుడు బుల్లితెర మీద సుమ‌ను తొక్కేసేందుకు కుట్ర జ‌రుగుతుంద‌న్న వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. రీసెంట్‌గా ఆమె ఒక్కో షోకి దాదాపు 2.5 ల‌క్ష‌ల నుండి 3 ల‌క్ష‌ల రూపాయ‌లు చార్జ్ చేస్తోంద‌ట‌.

CLICKHERE : భోజనం ముందు తింటే....షాకింగ్ బెనిఫిట్స్

ఈ మొత్తానికి త‌క్కువైతే తాను షోకు రాన‌ని ఖ‌రాఖండీగా చెప్పేస్తోంద‌ట‌. దీంతో ఆమెపై కొంద‌రు నిర్మాత‌లు క‌క్ష క‌ట్టి.. ఆమెపై నెగిటివ్ ప్ర‌చారం చేస్తున్నార‌ట‌. ఆమెను షోల నుంచి త‌ప్పించి ఇప్పుడిప్పుడే రెయిజ్ అవుతున్న వ‌ర్ద‌మాన యాంక‌ర్‌లు అన‌సూయ‌, రేష్మి, శ్రీముఖి, శ్యామల వంటి యాంక‌ర్ల‌ను ప్రోత్స‌హించే ప‌నిలో ప‌డ్డారు కొంద‌రు నిర్మాత‌లు.

CLICKHERE : వీళ్ళ చదువులు చూస్తే మతి పోవాల్సిందే

దీంతో, ఆమెపై కావాల‌నే ఒక వ‌ర్గానికి చెందిన నిర్మాత‌లు, బుల్లితెర ద‌ర్శ‌కులు కూడా సుమ ఆధిప‌త్యాన్ని తొక్కేయాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌. ఇటీవ‌ల ఝాన్సీకి వచ్చిన కొన్ని షోల‌ని కావాల‌నే సుమ అడ్డుకుంద‌నే ప్ర‌చారం జ‌రిగింది. దీనివెనుక కూడా కొంత‌మంది నిర్మాతలు ఉన్నార‌న్న ప్ర‌చారం ఫిల్మ్‌న‌గ‌ర్ స‌ర్కిల్స్‌లో జోరందుకుంది.

CLICKHERE : మిరియాల పొడి+ఉప్పు+నిమ్మరసం=మైండ్ బ్లోయింగ్ ప్రయోజనాలు 

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top