బుల్లి తెరను హీటెక్కిస్తున్న హాట్ యాంకర్స్

ఒకానొక సమయంలో టీవీ యాంకర్లకు సినిమా హీరోయిన్స్ కి చాలా అంతరం ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దానికి బిన్నంగా ఉంది. ఈ రోజున సినిమా రంగానికి దీటుగా బుల్లితెర కూడా పోటీ పడటమే కాకుండా మార్కెట్ రేంజ్ ని కూడా పెంచుకుంది. యాంకర్స్ సెక్సీ లుక్ తో ఆకట్టుకొనే మాటతీరుతో ముందుకు దూసుకుపోతున్నారు. 

CLICKHERE : పెయిన్ కిల్లర్ కాంబిఫ్లేమ్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త..!

దాంతో వారికీ సినిమా అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తున్నాయి. మరో వైపు యాంకరింగ్ రంగంలో సంపాదన కూడా బాగా ఉంటోంది. సినిమా రంగంలో అయినా, టెలివిజన్ రంగంలో అయినా...ఒక్కసారి పాపులారిటీ వస్తే అవకాశాలతో పాటు సంపాదన కూడా అమాంతం పెరిగిపోతుంది. 

అనసూయ
జబర్జస్ట్ షో ద్వారా పాపులారిటీ సంపాదించిన ఈ అమ్మడు నాగార్జునతో 'సోగ్గాడే చిన్ని నాయినా' క్షణం సినిమాలో అడవి శేషు సరసన నటించింది.

రేష్మి
జబర్ధస్త్ రేష్మి చాలా సినిమాల్లో చేసినా టీవి షో ల ద్వారానే పేరు వచ్చింది.ఇప్పుడు... గుంటూరు టాకీస్ సినిమాలో నటించింది.

CLICKHERE : నీతా అంబానీ లైఫ్ స్టైల్ చూస్తే కళ్ళు జిగేల్‌మ‌నాల్సిందే


శ్రీముఖి
ఓ ప్రక్క టీవిల్లో రియాలిటీ షోలు చేస్తూనే సినిమాల్లోనూ బిజీగా ఉంది

సమీర షరీఫ్
పలు సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నా...వాటిని రిజక్ట్ చేస్తూ బుల్లితెర పైనే తన కెరీర్ కొనసాగిస్తోంది సమీర షరీఫ్.

CLICKHERE : ఆల్కహాలులో ముంచిన దూదిని బొడ్డులో పెట్టుకుంటే ఏమౌతుందో తెలుసా?


శిల్పా చక్రవర్తి
ఎన్నో గేమ్ షోలు, పోగ్రామ్ లు చేసిన శిల్ప సినిమాల్లో అప్పడప్పుడూ మెరుస్తూనే ఉంది. ఇంక సినిమా పంక్షన్స్ లో అయితే చెప్పక్కర్లేదు.

ఉదయభాను
పదిహేనేళ్లకు పైగా టీవిల్లో ఉంటున్నా...ఆమె వయస్సు కనపడదు. ఆమె సినిమాల్లో ఐటం సాంగ్స్ సైతం చేసింది.

CLICKHERE : 'తొలిప్రేమ' హీరోయిన్ కీర్తి రెడ్డి ఏమి చేస్తుందో తెలుసా?



సునీత
ఈటీవి ద్వారా పాపులర్ అయిన ఆమె తర్వాత ఎన్నో సినిమాలకు పాటలు పాడిన హాట్ సెలబ్రెటీ

సురేఖా వాణి
మాటివి మొగడు పెళ్ళమ్స్ పోగ్రామ్ ద్వారా పాపులర్ అయిన ఆమె... సినిమాల్లో క్యారక్టర్ రోల్స్ తో బిజిగా ఉంది

గాయత్రి భార్గవి
యాంకర్ గా పాపులర్ అయ్యి..సినిమాల్లోకి వచ్చిన ఈమె అత్తారింటికి దారేది, తీన్ మార్, గాలిపటం చిత్రాల్లో చేసింది.

CLICKHERE : కారం తిన్నాక...నోరు మండితే...పంచదార తింటే ఏమవుతుందో తెలిస్తే షాక్


CLICKHERE : సుమ మీద వస్తున్న రూమర్స్ నిజమేనా?

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top