విజయశాంతి భర్త ఎవరో మీకు తెలుసా?

తెలుగు సినీ పరిశ్రమలో 80 దశకంలో అగ్ర హీరోల సరసన నటించి మెప్పించిన హీరోయిన్స్ లలో విజయశాంతి ఒకరు. అందంతో పాటు హావభావాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది. ఆ తర్వాత లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ లేడి అమితాబ్ గా పేరు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత ఆమెకు పరాజయాలు ఎదురు కావటంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసి రాజకీయ రంగం వైపుకి వెళ్ళింది.  




CLICKHERE : పవన్ రేణుల విడాకుల వెనక అసలు కారణం....?

మొదట్లో బిజెపి లో చేరిన, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 'తల్లి తెలంగాణ' పార్టీని స్థాపించింది. ఆ తర్వాత కేసీయార్ పిలుపు మేరకు తెరాసలో చేరింది. అయితే ప్రత్యేక రాష్ట్రము ఏర్పడ్డాక విజయశాంతికి కేసీయార్ తో విభేదాలు రావటంతో కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉంది. 



CLICKHERE : మిరియాల పొడి+ఉప్పు+నిమ్మరసం=మైండ్ బ్లోయింగ్ ప్రయోజనాలు


విజయశాంతికి వివాహం అయింది. అయితే ఆ విషయం పెద్దగా ఎవరికీ తెలియదు. అంతేకాక విజయశాంతి భర్తను చుసిన వారు కూడా చాలా తక్కువ మందే. విజయశాంతి సినిమాల్లో మంచి ఫామ్ లో ఉన్నప్పుడే పరిచయం ఉన్న శ్రీనివాస ప్రసాద్ ని వివాహం చేసుకుంది. ఈ వివాహం ఎటువంటి ఆర్భాటాలు లేకుండా అతి సన్నిహితుల మధ్య జరిగింది. 
CLICKHERE : ఈ కాంబినేషన్స్ అస్సలు తినకూడదు: తింటే ప్రాణాలకే ప్రమాదం

విజయశాంతి రాజాకీయాల్లోకి రావటం వెనక విజయశాంతి భర్త హస్తం కూడా ఉంది. అలాగే మరల సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉందట. అటు రాజకీయాలు...ఇటు సినిమాల్లో రావటానికి భర్త సపోర్ట్ చాలా ఉందట.

CLICKHERE : యాంకర్ శ్యామల నిజ స్వరూపం తెలిస్తే....షాక్

CLICKHERE : పాలు, జీలకర్ర కలిపి తీసుకుంటే....ఏమవుతుందో తెలుసా?

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top