అభిమానులకు కన్నీళ్లు పెట్టిస్తున్న జగపతి బాబు రియల్ లైఫ్

ప్రముఖ తెలుగు నటుడు జగపతి బాబు సినిమా కెరీర్ ప్రస్తుతం మంచి జోరుమీదే ఉంది. హీరో పాత్రలను వదిలేసి….విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేయడం మొదలు పట్టాక అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఇటీవలే జగపతి బాబు కూతురు వివాహం కూడా జరిగింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై ఆశీర్వదించారు. 

CLICKHERE : తొడ లేదా పిక్క కండరాలు పట్టేస్తే...ఏమి చేయాలి?
ఈ విషయాలను గమనిస్తున్న చాలా మంది జగపతి బాబు ఎలాంటి బాధలు, టెన్షన్లు లేకుండా కూల్ లైఫ్ అనుభవిస్తున్నారని అనుకుంటారు. అయితే కొందరికి మాత్రమే తెలుసు ఆయన గుండె ఎంత బాధగా, బరువుగా ఉందో. ఇటీవల జరిగిన ఓ సంఘటన ఆయన గతంపై ఫిల్మ్ నగర్లో చర్చసాగడానికి కారణమైంది.


CLICKHERE : కూల్ డ్రింక్ త్రాగకుండా....ఇలా కూడా వాడవచ్చు

జగపతి బాబు తండ్రి దివంగత, ప్రముఖ నిర్మాత వీరమాచినేని బాబు రాజేంద్ర ప్రసాద్ తన కెరీర్లో ఎన్నో హిట్స్ ఇచ్చారు. జగపతి బాబు పుట్టకతోనే దనవంతుడు. చిన్నతనంలో, టీనేజీలో ఎంతో గొప్పగా బ్రతికాడు. తండ్రి నిర్మాత కావడంతో హీరోగా పరిచయం అయ్యాడు. అప్పట్లో ఫ్యామిలీ హీరోగా జగపతి బాబు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే పరిస్థితులు తిరగబడటంతో జగపతి బాబు కష్టాల్లో పడింది. ఆ సమయంలో వారి ఫ్యామిలీకి కొందరు సహాయంగా నిలిచాన కష్టాలు తీరలేదు. 

CLICKHERE : టాలీవుడ్ మన్మధుడు ఆస్థి విలువ తెలిస్తే షాక్ అవుతారు

దీంతో జూబ్లీహిల్స్ లోని తమ సొంత ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చింది. తర్వాత జగపతి బాబు కూకట్ పల్లిలోని మూడు బెడ్ రూమ్స్ ఉన్న ఇంటికి షిప్టయింది. ఇటీవల చిన్నతనంలో తాను పెరిగిన తమ సొంతింటి వైపు వెళ్లిన జగపతి బాబు…కారు దిగి ఆ ఇంటి వైపు అలానే చూస్తూ ఉండి పోయారట. చిన్నతనంలో జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయట.

CLICKHERE : శ్రీదేవి గురించి కొన్ని షాకింగ్ విషయాలు

CLICKHERE : బరువు తగ్గటానికి 6 అద్భుతమైన ఐడియాలు

Share on Google Plus