జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగువారికీ సుపరిచుతులైన యాంకర్లు అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్. అయితే ప్రస్తుతం వారిద్దరికీ పడట్లేదా అంటే అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. ప్రస్తుతం ఇండస్ట్రీలో యాంకర్ల హవా నడుస్తుంది. వారిలో మొదట సుమ ఉంటే ఆ తరువాతి స్థానంలో అనసూయ వుంది. ప్రధానంగా సుమ తరువాతి స్థానం కోసం చాలా మంది ప్రయత్నిస్తున్నారు.
CLICKHERE : వామ్మో, ఒంటి సబ్బు వాడటం ఇంత ప్రమాదకరమా?
CLICKHERE : ఎంతటి విషపు పాము కరిచినా….ఇలా చేసి ప్రాణాలు రక్షించవచ్చు. గుర్తుపెట్టుకోండి, షేర్ చేయండి.
CLICKHERE : ఏసి లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నారా...?? అయితే ఇది తప్పక చదవాలి..
CLICKHERE : యాంకర్ లాస్య జీవితం గురించి కొన్ని రహస్యాలు…!!
CLICKHERE : ఈ నూనెలో కర్పూరం కలిపి కొవ్వు ఉన్న చోట రాస్తే మూడో రోజు నుండే కొవ్వు కరగడం మొదలవుతుంది.
CLICKHERE : ఇలా చేస్తే నడుము నోప్పి రాదు…
అయితే జబర్దస్త్ ద్వారానే మంచి క్రేజ్ సంపాదించుకున్న అనసూయ తనకంటూ ఒక స్టార్ డమ్ క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. అయితే ప్రస్తుతం సుమ కన్నా అనసూయకు ఎక్కువ ఆఫర్లు వస్తున్నాయనడంలో సందేహం లేదు. అయితే తాను కూడా జబర్దస్త్ నుండే వచ్చానని అంటూ అనసూయకి ఏ మాత్రం తీసిపోననని అంటుంది రష్మీ గౌతమ్.
CLICKHERE : "కొనుక్కునే ఆకుకూరల" కన్నా "ప్రీగా దొరికే మునగ ఆకే" ఎంతోమిన్న !
కెరీర్ మొదట్లో ఇద్దరికీ తగిన గుర్తింపు రాలేదు. అయితే జబర్దస్త్ షో వారి ఎదుగుదలకి మంచి ఫ్లాట్ ఫామ్ లా తయారయ్యింది. అయితే ప్రస్తుతం రష్మీ కన్నా అనసూయకు ఎక్కువ ఆఫర్లు వస్తున్నాయంట. అంతే కాకుండా రష్మిని ఇండస్ట్రీలో తొక్కేయాలని అనసూయ భావిస్తుందంట. రష్మీ ఒక్కతే తనకి పోటీ ఇస్తుందని తాను కూడా లేకపోతే తనకి ఎదురే ఉండదని అనసూయ భావిస్తుందంట.
అయితే రష్మీ కూడా ఆఫర్ల కోసం తన ప్రయత్నాలు తాను చేస్తూనే వుంది. తనకున్న సర్కిల్ వాడుకొని టీవీ షోలు చేస్తుంది. అయితే మేజర్ ఈవెంట్స్ అన్ని అనసూయ చేస్తుండడం, తనకి ఆఫర్లు రాకుండా చేయడంతో రష్మీకి కోపం కట్టలు తెంచుకుందంట. అంతే ఇక తాను కూడా అనసూయని ఫాలో అవుతుందంట.
CLICKHERE : ఆరోగ్యానికి ఏది మంచిది? బీరా? పాలా? పరిశోదనలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి!
CLICKHERE : ఆరోగ్యానికి ఏది మంచిది? బీరా? పాలా? పరిశోదనలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి!
ఎంతలా అంటే తనకి ఆఫర్లు రాకపోయినా పర్వాలేదు కానీ అనసూయకు రాకూడదని భావిస్తుందంట. అందుకోసం తనకి తెలియని వారితో కూడా అనసూయకి బదులుగా శ్రీముఖిని తీసుకోమని సూచనలు ఇస్తుందట. మరి ఒకరి ఎదుగుదలని చూసి ఎవ్వరు తట్టుకోలేరు కదా.. అయితే ప్రస్తుతం ఆ డేట్ విత్ అనసూయ, జబర్దస్త్, ఎటిఎం వంటి షోలతో పాటు సినిమాలలో అనసూయ బిజీగా వుంది. కిరాక్, డేర్,ఢీ జోడి, జబర్దస్త్ వంటి షోలతో పాటు సినిమాలు కూడా చేస్తూ రష్మీ బిజీగా వుంది.
ఒకరి దగ్గర మరొకరి పేరు చెప్తుంటే, వారు మాట్లాడటమే కాదు కదా కనీసం వినడానికి కూడా ఇష్టపడట్లేదు. ‘రష్మీ మీకు పోటీ ఇస్తుందా’ అని అనసూయని అడిగితే “ఒకరితో నాకు పోటీ ఏంటండీ” అని అంది., నిన్న రష్మీని ఇదే విషయంపై అడిగితే “ఒకరితో పోలిక నాకేంటి, వాళ్ళ స్థాయి చూసుకోమనండి” అని ఘాటుగానే స్పందించింది.
వీరి మాటలు చూస్తుంటే వీరిద్దరి మద్య గొడవ తారాస్థాయికి చేరిందని తెలుగు ఇండస్ట్రీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. మరి ఈ గొడవ ఎప్పటికి సర్దుగుమణుగుతుందో..?