లాలాజలం(ఉమ్మి) వలన ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

కండ్ల కలక వస్తే చాలా బాధగా ఉంటుంది. కండ్ల కలక వస్తే కళ్ళు ఎర్రగా మారడం, మంటలు, జిలలు విపరీతమైన బాధ ఉంటుంది. నోటిలో లాలాజలాన్ని కళ్ళకు కాటుకలాగా పెట్టండి. ఒక్కరోజులో ఎర్రదనం తగ్గుతుంది, మంటలు, జిలలు తగ్గుతాయి.

CLICKHERE : అనసూయ....రష్మీ.. ముదిరిన వివాదం…ఏమిటది...?



ఈ రోజుల్లో పిల్లలు చిన్నతనంలోనే కళ్ళద్ధాలు పెట్టకోవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అటువంటి పిల్లలకు రోజూ ఉదయంలేవగానే వారినోటిలోని లాలాజలం వారికంటికి కాటుకలాగా పెట్టండి. ఇలా మూడునెలలు చేస్తే పిల్లలకు కళ్ళద్ధాలు పెట్టుకునే అవస్థ తప్పుతుంది. అతిభయంకరమైన చర్మవ్యాధులు కూడా లాలాజలం పూయడం వలన నయమౌతాయి. సొరియాసిస్ కూడా నయమైన సంఘటనలు కూడా ఉన్నాయి.

CLICKHERE : ఏసి లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నారా...?? అయితే ఇది తప్పక చదవాలి..


భగవంతుడు మన నోట్లోనే మన జబ్బులకు ఔషధాన్ని ఏర్పాటుచేశాడు. ఇంత గొప్ప ఔషధన్ని మన అలవాట్లవల్ల ఉమ్మి, ఉమ్మి వృధా చేసుకుంటున్నాం. ఈ ఉపచారం చెబితే చాలామంది నవ్వుకోవచ్చు, చాలామంది అసహ్యంగా అనుభూతి చెందవచ్చు. కానీ, ఇది స్వతః సిద్దంగా భగవంతుడు మన నోట్లో ఏర్పాటుచేసిన ఔషధం. ఈ వైద్యంతో భయంకరమైన కంటి జబ్బులు కూడా నయమైన సంఘటనలు ఉన్నాయి.

CLICKHERE : "కొనుక్కునే ఆకుకూరల" కన్నా "ప్రీగా దొరికే మునగ ఆకే" ఎంతోమిన్న !

ఇలా ఎన్నో సులభమైన ఉపాయాలు మన పెద్దలు మనకందించారు. కానీ మన తరం నుండి ఈ విజ్ఞానం మన తరువాతి తరానికి చేరకుండా పోతుంది. 

CLICKHERE : ఆరోగ్యానికి ఏది మంచిది? బీరా? పాలా? పరిశోదనలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి!

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top