వెల్లుల్లి, తేనెల మిశ్రమాన్ని ఉదయాన్నే పరగడుపున తాగితే జరిగే అద్భుతాలు

1. వెల్లుల్లి, తేనె రెండూ పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. దీని వల్ల మన శరీరం ఎలాంటి వ్యాధినైనా తట్టుకోగలిగే విధంగా రూపుదిద్దుకుంటుంది. రోగ నిరోధక వ్యవస్థ మరింత పటిష్టమవుతుంది. ప్రధానంగా బాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్లు దరి చేరవు.

2. వెల్లుల్లి, తేనె మిశ్రమం రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది.రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా చూస్తుంది.పేరుకుపోయే కొవ్వును కూడా తొలగిస్తుంది. దీంతో వివిధ రకాల గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.



CLICKHERE : రాజమౌళి సినిమాల్లోకి రాక ముందు ఏమి చేసేవాడో తెలిస్తే....షాక్

3. యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కూడా వెల్లుల్లి, తేనె మిశ్రమంలో ఉన్నాయి. దీంతో ఇది శరీరంలో ఏర్పడే నొప్పులు, వాపులను తగ్గిస్తుంది.

4. జీర్ణాశయ సంబంధ సమస్యలు దూరమవుతాయి.డయేరియా, అజీర్ణం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలను నయం చేసుకోవచ్చు.పెద్ద పేగులో ఏర్పడే ఇన్‌ఫెక్షన్లకు అడ్డుకట్ట వేయవచ్చు.

CLICKHERE : బరువు తగ్గాలంటే కాఫీలో పంచదార బదులు.....దీన్ని వేసుకోవాలి

5. జలుబు, ఫ్లూ జ్వరం, సైనస్ వంటి అనారోగ్యాలను నయం చేసుకోవచ్చు. ఫంగస్ ఇన్‌ఫెక్షన్లు తగ్గిపోతాయి.

6. దెబ్బలు, కాలిన గాయాలు, పుండ్లు వంటివి వెంటనే తగ్గిపోతాయి.శ్వాస కోశ సమస్యలతో బాధ పడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది.

తయారీవిధానం:-
1. ఓ చిన్నపాటి జార్‌ను తీసుకుని అందులో సగం వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రేకుల్ని నింపాలి.

CLICKHERE : మెగాస్టార్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుస్తే దిమ్మతిరగాల్సిందే!
2. తరువాత ఆ వెల్లుల్లి రేకులు మునిగిపోయే వరకు అందులో తేనె పోయాలి.

3. ఆ తరువాత జార్‌కు మూత పెట్టి పొడి వాతావరణంలో 2 వారాల పాటు అలాగే ఉంచాలి.

4. రెండు రోజులకు ఒకసారి జార్ మూత తీసి అందులోని మిశ్రమాన్ని కలపాలి.

CLICKHERE : 'విచిత్ర సోదరులు' సినిమాలో కమల్ మరుగుజ్జు పాత్ర వెనుక రహస్యం తెలుసా?

5. 2 వారాల అనంతరం ఆ మిశ్రమాన్ని వాడుకోవాలి.

6. నిత్యం 1 టీస్పూన్ మోతాదులో ఉదయాన్నే పరగడుపున ఈ మిశ్రమాన్ని సేవించాలి.

7. ఇలా తీసుకోవడం వల్ల కలిగే కలిగే ఫలితాలు మీరు వారం రోజులకే పొందుతారు. 

CLICKHERE : జుట్టు రాలిపోతుందా....అయితే చక్కటి పరిష్కారం ఉల్లిరసం

CLICKHERE : ఈ పాపులర్‌ క్యారెక్టర్స్‌కి డబ్బింగ్‌ వీళ్ళు చెప్పారని తెలుసా ?

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top