యాంకర్ లాస్య జీవితం గురించి కొన్ని రహస్యాలు…!!

కడప జిల్లాకి చెందిన లాస్య సినిమాలంటే మొదట్లో అస్సలు ఇష్టం ఉండేది కాదంట. హైద్రాబాదులోని CBIT కాలేజీలో కంప్యూటర్ స్సైన్స్ నుండి గ్రాడ్యూయట్ పట్టా పొందిన లాస్య క్యాంపస్ ఇంటర్వ్యూలోనే ప్రతిష్టాత్మక గూగుల్ కంపెనీలో వుద్యోగం సంపాదించింది. అయితే అంతకు ముందే జెమినీ టీవిలో ప్రసారమయ్యే ‘అంకితం’ అనే కార్యక్రమానికి ఆమెకి ఆఫర్ రావడంతో ఆ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించింది. 

CLICKHERE :ఆరోగ్యానికి ఏది మంచిది? బీరా? పాలా? పరిశోదనలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి! 

 

ఆ తరువాత ఆమెకి మా మ్యూజిక్ నుండి ‘సంథింగ్ స్పెషల్’ అనే ప్రోగ్రాములో అవకాశం వచ్చింది. అయితే ఆ సమయంలోనే ఆమె ప్రతిష్టాత్మక గూగుల్ సంస్థలో ఉద్యోగాన్ని కూడా కాదనుకొని బుల్లితెరపై ఆ సమయంలో యువరాణిగా ఎదిగారు. అయితే సమ్మతింగ్ స్పెషల్ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడంతో ఒక్క సారిగా ఆమె పేరు ఆంధ్రప్రదేశ్ అంతటా మారుమోగింది. తన తొలి సంపాదన 20 వేలతో ప్రారంభించిన లాస్య ప్రస్తుతం ఒక్కో షోకి 25-40 వేల వరకు తీసుకుంటుంది.

CLICKHERE : ఈ నూనెలో కర్పూరం కలిపి కొవ్వు ఉన్న చోట రాస్తే మూడో రోజు నుండే కొవ్వు కరగడం మొదలవుతుంది.

‘సంథింగ్ స్పెషల్’ కార్యక్రమంలో తనతో వున్న కో-యాంకర్ రవితో కలిసి బెస్ట్ జోడిగా అనిపించుకున్నారు. అయితే ఇదే ఊపులో వాళ్ళు జీ తెలుగు ఛానల్ లో వచ్చే ‘మొండి మొగుడు పెంకి పెళ్ళాం’ కి వారిద్దరే యాంకర్లుగా వ్యవహరించారు. ఆ తరువాత అకస్మాత్తుగా యాంకర్ రవితో ఏవో సంబంధాలు ఉన్నాయని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని అప్పట్లో కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే అదంతా ఏమి లేదని రవి తనకి మిత్రుడు మాత్రమే అని తేల్చేసింది లాస్య.

CLICKHERE : వామ్మో, ఒంటి సబ్బు వాడటం ఇంత ప్రమాదకరమా?

ప్రస్తుతం లాస్య ‘ఆహా ఏమి రుచి’ అనే వంటల కార్యక్రమం, ఢీ జూనియర్స్, కిర్రాక్, ఫ్యామిలీ సర్కస్, ఈటి ఆన్ టీవీ9 అనే కార్యక్రమాలు చేస్తూ వున్నది. అయితే తన చూపు ప్రస్తుతం మాత్రం సినిమాల వైపు ఉన్నట్లు చెప్పింది ఈ అమ్మడు. ఆమె సినిమాలలో రావటానికి అవకాశాలకోసం ఎదురు చూస్తున్నట్లు ఎన్నోసార్లు వ్యక్త పరిచింది.

CLICKHERE : ఎంతటి విషపు పాము కరిచినా….ఇలా చేసి ప్రాణాలు రక్షించవచ్చు. గుర్తుపెట్టుకోండి, షేర్ చేయండి.

 
ప్రస్తుతం కో యాంకర్లయినా రష్మీ, అనసూయ, శ్రీముఖిల నుండి గట్టిపోటీ నెలకొన్న కానీ తన అల్లరితో,వెకిలి చేష్టలు, మాటలతో తనకంటూ ఒక ప్రత్యేకత సంపాదించుకుంది లాస్య. కొన్ని ఆడియో ఫంక్షన్లు కూడా చేస్తుంది ఈ తెలుగమ్మాయి. ప్రస్తుతం ఆమె నెలకి 10-12 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు తెలుస్తుంది.
CLICKHERE : తెలుగు టీవీ యాంకర్స్ భార్య భర్తల ఫోటోల మీద ఒక లుక్ వేద్దాం

CLICKHERE : షుగర్ వచ్చే అలవాట్లు ఇవే.... మీకు ఉన్నాయేమో....ఒక్కసారి చెక్ చేసుకోండి

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top