జబర్దస్త్ కామెడీ షోతో ఎంతో పాపులారిటీ సంపాదించిన రష్మీ గౌతమ్, ఆ పాపులారిటీ తోనే హీరోయిన్ గా అవకాశాలు కూడా చేజిక్కిచ్చుకుంది. అయితే ఆ తరువాత ఆమెకి జబర్దస్త్ ఫెమ్ సుడిగాలి సుధీర్ తో ఎఫైర్ ఉందంటూ వస్తున్న రూమర్లు సోషల్ మీడియాలో అప్పట్లో సంచలనం సృష్టించాయి. అయితే దానిపై వారిద్దరూ తమ మధ్య వున్న సంబంధాన్ని వివరించారు.
CLICKHERE : కేవలం ఒక్క నిమిషంలో ఎటువంటి తలనొప్పయినా తగ్గించే అద్భుతమైన మసాజ్ ట్రిక్
CLICKHERE : చేతితో ఆహారాన్ని తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు
రష్మీ భుజాలపై చేయి వేయటంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రష్మీ ఒక్కసారిగా సుధీర్ ని పక్కకి తోసేసింది. “కాస్త దూరంగా ఉంటే బాగుంటుందని, ఛాన్స్ దొరికితే మీద చెయ్యి వేయడానికి ప్రయత్నిస్తున్నావని” సుధీర్ కి గట్టిగా హెచ్చరించడంతో ఒక్కసారిగా అక్కడున్న వారందరు అవాక్కయ్యారు. ఈ సంఘటన చుసిన జడ్జిలు, యాంకర్ ప్రదీప్ గొడవ సీరియస్ అవ్వకముందే టాపిక్ మర్చి వివాదాన్ని అంతటితో ఆపేసారు.
CLICKHERE : విక్స్ తో ఉన్న లాభాలు తెలిస్తే....షాక్ అవ్వాల్సిందే
CLICKHERE : యాంకర్ ప్రదీప్ రెమ్యునరేషన్ గురించి తెలిస్తే షాక్ అవుతారు...!
అయితే ఆ గొడవ ముగిసిందని అనుకున్నారు. తాజాగా రష్మీ మళ్ళి సుధీర్ కి బహిర్గతంగా వార్నింగ్ ఇచ్చింది. ఒక ప్రముఖ ఛానల్ లో వచ్చే ఢీ-జోడి అనే కార్యక్రమంలో సుధీర్ మాట్లాడుతూ.. ఈ షో పూర్తయ్యేలోపు ఎప్పుడైనా జోడిగా డాన్స్ చేయాలనీ ఉందని అన్నాడు. అంతటితో ఆగకుండా రశ్మితో కాస్త కలివిడిగా వున్నాడు.
CLICKHERE : చేతితో ఆహారాన్ని తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు