భోజనానికి ముందు ఈ జ్యుస్ త్రాగితే...అద్భుతమైన ప్రయోజనాలు

అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా? ఉబకాయంతో అవస్తలు పడుతున్నారా? ఎక్కడికి వెళ్ళినా అందరూ మిమ్మల్ని హేళన చేస్తున్నారా? బరువు తగ్గడం పెద్ద సమస్యగా మారిందా? మీరు ఎంత ప్రయత్నించినా మీకు స్థూలకాయం సమస్య తీరడం లేదా? అయితే మీలాంటి వారి కోసమే ఒక ఆయుర్వేద ఔషదం ఉంది. 

CLICKHERE : సుధీర్ కి వార్నింగ్ ఇచ్చిన రష్మీ...ఎందుకో తెలిస్తే...షాక్


దీనిని బోజనానికి ముందు 1 గ్లాస్ త్రాగితే చాలు. కనీసం నెల రోజుల వ్యవధిలోనే మీకు ఫలితం కనిపిస్తుంది. ఇది మీ పొట్టలో అదనపు కొవ్వును తగ్గిస్తుంది. అంతే కాకుండా మీ శరీరంలో ఉండే అధికమైన నీటిని తొలగించి శక్తిని పెంచుతుంది.


CLICKHERE : కేవలం ఒక్క నిమిషంలో ఎటువంటి తలనొప్పయినా తగ్గించే అద్భుతమైన మసాజ్ ట్రిక్


కావాల్సిన పదార్ధాలు:

250 గ్రాముల ముల్లంగి

8 నిమ్మకాయలు

100 గ్రాముల అల్లం

6 టేబుల్ స్పూన్ల తేనె

4 టేబుల్ స్పూన్ల దాల్చిన చెక్క

CLICKHERE : ఇలా చేస్తే కేవలం 3 నిమిషాల్లో నిద్రపట్టేస్తుంది..ట్రై చేసి చూడండి.

తయారీ విధానం:

ముల్లంగి అల్లం కలిపి మిక్సీ చేసుకోండి.

దీనికి నిమ్మరసాన్ని కలపండి.

మళ్ళీ మిక్సీ చేసుకోండి

దాల్చిన చెక్క, తేనె కలిపి మెత్తగా వచ్చేంత వరకూ మిక్సీ చేయండి.

ఒక గాజు పాత్రలో ఈ మిశ్రమాన్ని తీసుకోండి.

రోజుకు రెండు సార్లు భోజనం ముందు 1 టీ స్పూన్ మిశ్రమాన్ని తీసుకోండి. డైరెక్ట్ గా తీసుకోవచ్చు లేదా ఒక గ్లాసు నీళ్ళలో కలుపుకుని తాగచ్చు.

ఇలా 5 వారాలపాటు చేస్తే మీ పొట్టలో కొవ్వు కరిగి మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి.

CLICKHERE : శ్రీజ కూతురు పరిస్థితి ఏమిటి?

CLICKHERE : తేనెలో నానబెట్టిన ఉసిరికాయ తింటే....అద్భుతమైన ప్రయోజనాలు

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top