రవి లాస్య మధ్యలోకి శ్రీముఖి ఎందుకు వచ్చిందో తెలిస్తే...షాక్

రవి, లాస్య గత సంవత్సరం వరకు బుల్లితెరపై పాపులారిటీ సంపాదించుకున్న జంట. ఈ జంట అప్పట్లో బుల్లితెరపై ఒక సంచలనంగా మారింది. అంతే కాకుండా వీరికి అందరు ఫాన్స్ అవ్వడంతో వీరిది సక్సెస్ జోడి అనుకున్నారు. అయితే ప్రస్తుతం రవి పేరు అలానే ఉన్నా కూడా లాస్య పేరు మాత్రం శ్రీముఖి పేరుతో రీప్లేస్ అయిపోయింది. 

CLICKHERE : అబ్బాయిల్లో జుట్టు రాలడాన్ని తగ్గించే చిట్కాలు

అయితే ఈ మధ్యకాలంలో వీరు బెస్ట్ జోడి అని కూడా అనిపించుకున్నారు. అయితే రవి,శ్రీముఖి కలవడం వెనుక అనేక రకాల కారణాలు వున్నాయి. అయితే ఆ జంట వివిపోవడానికి, ఈ జంట కలవడానికి అసలు కారణం మాత్రం మనీ మేటర్స్ అంటున్నారు ఇండస్ట్రీ వర్గీయులు. గతంలో రవి, లాస్యలకీ ఇచ్చిన డబ్బు కన్నా, ఇప్పుడున్న రవి,శ్రీముఖిల జంటకి రెట్టింపుగా వస్తుందంట.


CLICKHERE : విక్స్ తో ఉన్న లాభాలు తెలిస్తే....షాక్ అవ్వాల్సిందే

శ్రీముఖికి సినిమా ఇండస్ట్రీలో కొంచం సర్కిల్ వుండటంతో రవిని తీసుకోవాలని సూచిస్తుందంట. అయితే అలా శ్రీముఖి సూచిస్తుండటంతో రవి ఆమెకి ఫ్లాట్ ఐపోయాడని గుసగుసలాడుకుంటున్నారు. మరి అవకాశాలు ఇచ్చే ఆమె కన్నా చూపించమని వాళ్ళ వెంట ఎలా వుంటారు చెప్పండి.

CLICKHERE : యాంకర్ ప్రదీప్ రెమ్యునరేషన్ గురించి తెలిస్తే షాక్ అవుతారు...!

పైగా రవి,లాస్యలా జోడి కన్నా..రవి,శ్రీముఖిల జోడి బాగుందని రూమర్స్ రావటంతో ఇద్దరు జోడిగా ఫిక్స్ అయ్యారంట. ప్రోగ్రామ్లు, ఫంక్ట్రన్లు, ఆడియోషోలు చివరికి రియాలిటీ షోలలో కూడా ఈ కొత్త జోడి బాగా పాపులర్ అయిపోయింది. అయితే ఇప్పుడు అవకాశం ఇచ్చిన శ్రీముఖితో కలిసివున్న రవి ఈ సారి ఏ జోడితో ఉంటారని సినీప్రియులు జోకులు వేసుకున్తున్నారు.

CLICKHERE : ప్రభాస్ విగ్రహానికి ఇన్ని కోట్లా....???

CLICKHERE : యాంకర్ రవి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top