మనం గురు, శుక్రవారంలో టీవీలో అత్తుకుని చూసే ప్రోగ్రాం జబర్ధస్త్. ఈ ప్రోగ్రాంలో నటించే నటినటులకు మంచి క్రేజ్ ఉంది. అలాగే ఈ షోలో జడ్జిలుగా వ్యవహరిస్తున్న నాగబాబు, రోజా కూడా మంచి క్రేజ్ ఉంది. అయితే నాగబాబు, రోజా ఇటివలే ఓ కార్యక్రమానికి అతిధులుగా హాజరయ్యారు. ఆ సందర్భంలో ఎమ్మెల్యే రోజా చేసిన ఒక పని అక్కడున్న వారికి ఆ కార్యక్రమం చూసిన వారికి అద్భుతమైన హాస్యాన్ని పండించింది. అసలు విషయంలోకి వెళ్తే... నాగబాబుతో కలిసి "నా షో నా ఇష్టం" కార్యక్రమానికి రోజా అతిథిగా వెళ్లారు.
CLICKHERE : సెలబ్రిటీలు ఒక్కసారిగా సన్నబడటానికి ఏం జ్యూస్ వాడతారో తెలుసా ? సన్నగా అవ్వాలనుకునే వాళ్లకు ఇదే బెస్ట్ ...
అక్కడ జబర్దస్త్ ఫేం సుడిగాలి సుధీర్ కు రోజా అమ్మాయి పేరుచెప్పి ఫోన్ చేసి భయపడేలా చేసింది. "ఎవరో ఒక అమ్మాయి.. నువ్వు మోసం చేశావని వచ్చింది. మీ అమ్మానాన్నలను పిలిపించమంటోంది.. నేను క్లియర్ చేద్దామని నీకు కాల్ చేశాను.. నేను లైట్ తీసుకుంటే రేపు మీడియాలో వస్తుంది.. ఏమిచెయ్యమంటావో చెప్పు" అంటూ రోజా ఝలక్ ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా స్పందించిన సుధీర్... "అసలు విషయం ఏంటో తెలీదు కదా మేడమ్ అసలు ఆమె పేరు ఏమిటి... అయినా నాకు గల్ర్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు" అంటూ దీనంగా సమాధానమిచ్చాడు.
CLICKHERE : రామ్ చరణ్ ఆస్థి ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
"కామెడీ కాదు సీరియస్గా చెబుతున్నా.. లాస్ట్ టైం రోడ్డు మీద గొడవ అయినప్పుడు ఛానల్స్ లో రాకుండా నేనే కదా ఆపిచ్చాను.. ఇప్పుడు మళ్లీ అలాంటి సందర్భం వచ్చింది.. అసలే ఇది అమ్మాయి విషయం.. నీకు తెలుసు కదా సుధీర్ నేనెప్పుడూ అమ్మాయిలకు సపోర్ట్ గా ఉంటాను.." అని రోజా కాస్త సీరియస్ వాయిస్ తో ఝులక్ ఇవ్వడంతో కంగారు పడిన సుధీర్ కి ఏం చేయాలో అర్ధం కాలేదు.
CLICKHERE : సెలబ్రిటీలు ఒక్కసారిగా సన్నబడటానికి ఏం జ్యూస్ వాడతారో తెలుసా ? సన్నగా అవ్వాలనుకునే వాళ్లకు ఇదే బెస్ట్ ...
CLICKHERE : రామ్ చరణ్ ఆస్థి ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
"కామెడీ కాదు సీరియస్గా చెబుతున్నా.. లాస్ట్ టైం రోడ్డు మీద గొడవ అయినప్పుడు ఛానల్స్ లో రాకుండా నేనే కదా ఆపిచ్చాను.. ఇప్పుడు మళ్లీ అలాంటి సందర్భం వచ్చింది.. అసలే ఇది అమ్మాయి విషయం.. నీకు తెలుసు కదా సుధీర్ నేనెప్పుడూ అమ్మాయిలకు సపోర్ట్ గా ఉంటాను.." అని రోజా కాస్త సీరియస్ వాయిస్ తో ఝులక్ ఇవ్వడంతో కంగారు పడిన సుధీర్ కి ఏం చేయాలో అర్ధం కాలేదు.
ఇది సరదాగా చేసిన కాల్ అని ఇది ఈ కార్యక్రమంలో భాగం అని తెలుసుకున్నాక సుధీర్ ఊపిరి తీసుకున్నాడు. అనంతరం... "తనకు రెండు నిమిషాలపాటు గుండె ఆగినంతపనైందని ప్యాంటు తడిసిపోయిందని" భయంతో చెప్పాడు సుధీర్. ఈ సీన్ జరుగుతున్నంత సేపు అక్కడ ఉన్నవారు బాగా ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.