సెలబ్రిటీలు ఒక్కసారిగా సన్నబడటానికి ఏం జ్యూస్ వాడతారో తెలుసా ? సన్నగా అవ్వాలనుకునే వాళ్లకు ఇదే బెస్ట్ ...

సినిమా హీరోలు, హీరోయిన్లు ఏం తీసుకుంటారు. ఒక్కసారిగా సన్నబడతారు. సెలబ్రిటీలు ఏం తింటారు.. ఒక్క సారిగా బరువు అలా తగ్గిపోతారు. వారు ఎలాంటి జ్యూస్ లు తాగుతారు. తరచూ ఎక్కువ మందిని వేధించే ప్రశ్నలివి. బరువు తగ్గటం అత్యధికులకు ఓ ప్రధాన సమస్య. 

CLICKHERE : రామ్ చరణ్ ఆస్థి ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ఆహారపు అలవాట్లు..పెరుగుతున్న టెన్షన్లతో చాలా మంది బరువు అమాంతం పెరిగిపోతున్నారు. ఇప్పుడు ఆ బరువును తగ్గించుకోక పోతే ఆరోగ్య సమస్యలు వెల్లువలా వచ్చే అవకాశం ఉంది. అయితే బరువును తగ్గించుకోవటం కోసం అనేక మార్గాలున్నా అన్నీ సురక్షితం కావు.


CLICKHERE : వారానికి ఒకసారి మిరియాల అన్నం తింటే షాకింగ్ బెనిఫిట్స్

సహజ సిద్దంగా తయారు చేసిన వాటితో బరువు తగ్గితే ఆరోగ్యానికి మంచిది. అయితే ఇవన్నీ నిజంగా పనిచేస్తాయా అన్న అనుమానాలు. వీటన్నటికి భిన్నంగా సెలబ్రిటీలు బరువు తగ్గటానికి ఏం జ్యూస్ వాడతారో చూద్దాం. ఆశ్చర్యం ఏంటంటే ఇది తక్కువ ఖర్చుతో చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు.

CLICKHERE : ఎప్పటినుండో వేధించే చుండ్రిని ఖర్చులేకుండా తరిమికొట్టే సింపుల్ టెక్నిక్.... షేర్ చెయ్యండి.

కావాల్సినవి :-
ఒక స్పూన్ తేనె
ఒక కప్పు ద్రాక్ష లేదా ఆరెంజ్ లేదా నిమ్మకాయ రసం
2 స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్

తయారు చేసే విధానం :-
అన్నింటినీ కలిపివేయాలి. తేనె కరిగేదాకా కలపాలి. తయారు చేసిన ఈ డ్రింక్ ను రోజుకు మూడు సార్లు చొప్పున తాగాలి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తయారు చేసుకోవాలి. వారం రోజుల పాటు ఈ డ్రింక్ ను తాగాలి. ఆ తర్వాత ఓ వారం రోజులు విరామం ఇచ్చి మళ్లీ ఈ డ్రింక్ ను తీసుకోవాలి. ఈ డ్రింక్ ను రెండు వారాల పాటు తీసుకోవటం వల్ల ఖచ్చితంగా బరువు తగ్గుతారు.


2. పవర్ స్టార్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు?

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top