తెల్ల జుట్టు కి రంగు వేస్తున్నారా? ఇలా చేయండి.. రంగు అవసరం ఉండదు

ఈ కాలంలో వాతావరణ కాలుష్యం, రకరకాల షాంపూల వాడకంతో చిన్నవారి నుండి పెద్దల వరకు అందరికీ తెల్ల జుట్టు మామూలు అయిపొయింది. దీనితో జుట్టు రంగు వేసుకోవడం సర్వసాధారం అయిపొయింది. తెల్ల జుట్టు, అందవిహీన జుట్టుని కప్పి పుచ్చుకొని అందంగా కనిపించడానికి ఇలా రంగు వేసుకుంటూ ఉంటారు. 

CLICKHERE : లాలాజలం(ఉమ్మి) వలన ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

అయితే.. రసాయనాలు కలిసిన రంగుల గాఢతను జుట్టు భరిస్తుందో లేదోనని ఆలోచించడం లేదు. ఇలా చేసే ముందు సరైన జాగ్రత్తలు పాటించ కపోతే చర్మసమస్యలు ఎదురు అవుతాయి. అందువలన చాలా వరకూ ఇలాంటి పద్ధతులకు దూరంగా ఉంటే మంచిది. మరి.. తెల్ల జుట్టుని.. నల్లగా ఎలా చేసుకోవాలి? 


CLICKHERE : అనసూయ....రష్మీ.. ముదిరిన వివాదం…ఏమిటది...?

అలోవెరా, గోరింటాకు, ఉసిరి, మందార ఆకులు, పువ్వులు, గుంటగలగర ఆకుల వంటి ప్రకృతి సిద్ధమైన వనరులను నేరుగానో, నూనె ద్వారానో జుట్టుకు పట్టించడం మంచిది. 

జుట్టుకి న్యాచురల్ కలర్ ని అందించేది హెన్నా. ఇది వాడడం వలన జుట్టు డ్యామేజ్ ని నివారించి, జుట్టు ని ఆరోగ్యముగా ఉంచుతుంది. గోరింటాకు ఆకులను మెత్తగా నూరుకొని.. దానికి 3 టీస్పూన్ల ఉసిరికాయపొడి, ఒక టీస్పూన్‌ కాఫీ పౌడర్‌, కొంచెం పెరుగు చేర్చి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కురులకు పట్టించి ఆరిపోయే వరకు ఉండనివ్వాలి. తరువాత మైల్డ్‌ షాంపూతో కడిగేసుకోవాలి.

CLICKHERE : ఏసి లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నారా...?? అయితే ఇది తప్పక చదవాలి..

జుట్టుకి ఉసిరికాయ ప్రభావం ఎంతో మంచిది. ఎండబెట్టిన ఉసిరి ముక్కలని నీటిలో నానబెట్టి, మరుసటి రోజు మీ జుట్టుకి రాసుకుని తలస్నానం చేస్తే, ఎంతో మంచిది. మీ జుట్టు నున్నగా, లేదా మృదువుగా అవ్వాలంటే, ఉసిరి పేస్ట్ ని కానీ.. లేదా ఉసిరి ఆయిల్ ని కాని తలకు రాసుకుని తలస్నానం చేస్తే ఎంతో మంచిది.
CLICKHERE : "కొనుక్కునే ఆకుకూరల" కన్నా "ప్రీగా దొరికే మునగ ఆకే" ఎంతోమిన్న !


 ప్రతీ రోజు క్యారెట్ జూస్ తాగితే తెల్ల జుట్టును నివారిస్తుంది. 

పాలు, పంచదార లేని బ్లాక్ టీలో 1 స్పూన్ ఉప్పు కలిపి తలకు పట్టించి 1గంట తరువాత మామూలు నీటితో శుబ్రం చేసుకోండి మంచి ఫలితాలు పొందవచ్చు.
గోధుమ మొలకల జూస్ ని రోజూ తీసుకుంటే, మీ జుట్టుని కాపాడుకోవఛ్ఛు.
CLICKHERE : యాంకర్ లాస్య జీవితం గురించి కొన్ని రహస్యాలు…!!

ఒక చేతి వేళ్ళ గోళ్లను.. మరో చేతి వేళ్ళ గోళ్ళతో రోజు 5 నిముషాలు రుద్దుకుంటే.. జుట్టు నల్లగా, ఒత్తు గా పెరుగుతుంది.

CLICKHERE : ఆరోగ్యానికి ఏది మంచిది? బీరా? పాలా? పరిశోదనలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి!



block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top