పిల్లలు పుట్టకపోవటానికి ఆడ-మగలో అధిక కారణం ఎవరో తెలుసా?

ప్రతీ స్త్రీ తల్లి అవ్వాలనుకుంటుంది, ప్రతీ మగవాడు తండ్రి అవ్వాలనుకుంటాడు. అయితే ప్రస్తుత కాలంలో పెళ్ళైన జంటలకు త్వరగా సంతాన భాగ్యం కలగడంలేదు. ఈ సమస్య అందరికీ లేకపోయినా చాలా మందిని ఈ సమస్య పట్టి పీడిస్తుంది. పెళ్ళై ఐదేళ్లు దాటినా, పదేళ్లు దాటినా సంతానం కలగక ఆసుపత్రులు చుట్టూ తిరుగుతూ సంతానం కలగడం కోసం ప్రయత్నిస్తున్న జంటలెన్నో ఉన్నాయి.

CLICKHERE : పరగడుపున మంచినీరు త్రాగితే ఏమవుతుందో తెలుసా?

ఇదే సమయంలో కృతిమ గర్భాధారణ, అద్దె గర్భం లాంటి ప్రక్రియలు పుట్టుకొచ్చాయి. ప్రతీ స్త్రీ అమ్మ అని అనిపించుకోవడానికి ఎంతో తహతహ లాడుతుంది. ఎందరో స్త్రీలకు అమ్మ తనాన్ని దూరం చేస్తున్న ఈ సమస్య గురించి కాస్త లోతుగా చర్చించుకుందాం.

ఆడవారు 33%,
మగవారు 33%,
ఇతర కారణాలు 34%

CLICKHERE : రాజశేఖర్-సుమన్ గొడవ వెనక ఎవరు ఉన్నారో తెలుసా?

గర్భం దాల్చే ఎక్కువ అవకాశాలు
పెళ్ళైన 5-6 నెలల్లో గర్భం వచ్చే అవకాశం 50 శాతం ఉంటుంది.
సంవత్సరంలోపైతే 75 శాతం ఉంటుంది.
రెండు సంవత్సరాలలో అయితే 85 నుంచి 90 శాతం ఉంటుంది.

CLICKHERE : మజ్జిగన్నంతో కలిపి ఉల్లిపాయ తింటే.... ఏమవుతుందో తెలిస్తే షాక్


మగవారిలో లోపాలకు గల కారణాలు:

పొగతాగడం, మద్యం సేవించడం.
గతుకుల రోడ్డు మీద వాహనాలను ఎక్కువగా నడపడం.
వృషణాలకు వేడి తీవ్రత ఎక్కువగా గురయ్యే పరిశ్రమల్లో పనిచేయడం.
వృషణాలకు శస్త్ర చికిత్స, గజ్జలలోని హెర్నియా చికిత్స అయి ఉండడం.
గవద బిళ్లలు, సుఖరోగాల ఉండడం

CLICKHERE : మెగాస్టార్ ఇంటి గురించి తెలిస్తే...షాక్ అవ్వాల్సిందే


ఆడవారిలో లోపాలకు గల కారణాలు:

18-36 వయస్సులో ఉన్న ఆడవారికి గర్భాన్ని దాల్చడానికి సరైన వయస్సు.
18 లోపు మరియు 34 దాటిన వారికి అండాశయ సమస్యలు ఎక్కువ.
ఫెలోపియన్ నాళాల్లో లోపాలున్నా గర్భం రాకపోవచ్చు
క్రమరహిత రుతుస్రావం
పెల్విక్ ఇన్ఫెక్షన్స్
టి.బి(క్షయ) వంటి రోగాలు
పొగ తాగడం, మద్యం సేవించడం.
అండాశయ సమస్యలు.

CLICKHERE : అన్నం గంజి నీటిలో ఉన్న అద్భుతమైన ప్రయోజనాలు

CLICKHERE : ప్రభాస్ ఇంటి గురించి మీకు తెలియని విషయాలు

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top