మీ దగ్గర ఆ నోటుందా...అయితే రూ 30 లక్షలు మీ సొంతం

ప్రధాని నరేంద్ర మోడి పెద్ద నట్లు రద్దు చేయడంతో నోట్ల మార్పిడి కోసం ప్రజలు బ్యాంకుల వద్ద క్యూ కడుతున్నారు. పాత నోట్లు మొట్ట మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ విషయం తెలిస్తే కనీసం ఒక్క నోటైనా దాచుకోవడానికి ప్రయత్నిస్తారేమో. అసలు విషయమేంటంటే, 1978లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం 5వేలు, 10వేల నోట్లను ప్రవేశపెట్టింది.


CLICKHERE: పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించే అద్భుత పానీయం

 ఇంత పెద్ద విలువ కలిగిన నోట్లను ఇండియాలో ప్రవేశపెట్టడం అదే తొలిసారి. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు వీటిని రద్దు చేశారు. అయితే అప్పటి నోటు ఒకటి ఇప్పడు ఈ నోట్ల వ్యవహారంతో వెలుగులోకి వచ్చింది. 1978లో చలామణిలో ఉన్న ఓ 5 వేల నోటును వేలం వేసేందుకు మరుధర్ ఆర్ట్స్ ఆక్షన్ హౌజ్ ముందుకొచ్చింది. 2000 సంవత్సరం తర్వాత నోట్ల వేలం చట్టబద్ధం కావడంతో అప్పట్లో పాత వెయ్యి రూపాయల నోట్లను ఈ ఆక్షన్ హౌజ్‌లో వేలానికి పెట్టారు. ఆ వెయ్యి రూపాయల నోటు ధర అప్పట్లో 2.4లక్షలు పలికింది.

CLICKHERE : జగపతిబాబు ఆస్థి మొత్తం ఎలా పోయిందో తెలిస్తే షాక్ అవ్వటం ఖాయం

దేశవ్యాప్తంగా నోట్లపై చర్చ జరుగుతుండటంతో మరోసారి పాత నోట్లను వేలం వేసే ప్రక్రియకు ఈ ఆక్షన్ హౌజ్ యజమాని రాజేంద్ర మేరు తెరలేపారు. అప్పటి 5 వేల నోటును ఇప్పుడు వేలానికి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ నోటును దక్కించుకోవడానికి 30లక్షలు పెట్టేందుకు కూడా ఓ బడా వ్యాపారి ఆసక్తి చూపుతున్నాడట. 

CLICKHERE : బాహుబలి వీరుల రెమ్యూనరేషన్....వింటే షాక్ అవ్వాల్సిందే

అయితే 5 వేలు, 10 వేల నోట్లను బహిరంగ వేలం వేయడం చట్ట విరుద్ధం. అందుకే ప్రైవేట్ సేల్‌లో ఆ నోటును అమ్మడానికి నిర్ణయించుకున్నాడట. ప్రైవేట్ సేల్‌లో ఆ నోటుకు పలికిన ధర 30లక్షలు. అందుకే పాత నోటు కూడా ఏదో ఒకరోజు అదృష్ట దేవతగా మారే అవకాశముందని, కనీసం రెండుమూడు నోట్లనైనా ఉంచుకోవాలని కొందరు భావిస్తున్నారట.

CLICKHERE : మీ ఇంట్లో బంగారం ఉందా..మరో షాక్ ఇవ్వనున్న మోడీ...!

CLICKHERE : రద్దు అయిన 500,1000 నోట్లన్నిటిని తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఏమి చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు...

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top