గాలి కూతురి పెళ్ళిలో ప్రదీప్ కి దిమ్మ తిరిగే రెమ్యూనరేషన్..

గాలి గారి కూతురు పెళ్లి గురించి గంటకొక వార్త బయటకి వస్తుంది. ఆహ్వాన పత్రికల నుండి వంటల వరకు అన్నింటిలో తన మార్క చూపించిన గాలి వేడుకలలో చిందేసిన, వేడుకల్లో పాల్గొన్న వారికీ మాత్రం దిమ్మ తిరిగే రెమ్యూనిరేషన్ ఇస్తున్నాడంట. అయితే కేవలం 10 నిమిషాలు డాన్స్ వేసిన తమన్నా, ప్రియమణి, రకుల్, శాన్విలకి దిమ్మతిరిగే రెమ్యూనిరేషన్ ఇచ్చిన గాలి యాంకరింగ్ చేసిన ప్రదీప్ కి కూడా అదిరిపోయే రెమ్యూనిరేషన్ ఇచ్చాడట. 



CLICKHERE : గాలి జనార్దనరెడ్డి కూతురి పెళ్లి చీర,నగలు ఖరీదు తెలిస్తే దిమ్మ దిరగాల్సిందే..!

అతనికి కేవలం ఒక్క షో కి రూ.10 లక్షలు ఇచ్చాడట. ఇంత మొత్తంలో ప్రదీప్ ఒక్కసారిగా కూడా తీసుకోలేదని చెబుతున్నాడు. వెళ్లే కాదు జబర్డస్త్ టీం వారికి అందరికి కలిపి కోటి రూపాయిలు ఇచ్చారట. మరి ఇంకెన్ని వింతలు వినాల్సివస్తుందో..?

CLICKHERE : నోటు ప్రింట్ వేసేందుకు ఎంత ఖర్చవుతుందో తెలిస్తే షాక్ అవుతారు

CLICKHERE : నోట్ల రద్దుతో బయటికొచ్చిన బిచ్చగాళ్ళ డబ్బు..ఎంత దాచారో తెలిస్తే షాక్ అవుతారు..!

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top