హైపర్ అది అంటే ఈ టివిలో జబర్జస్ట్ చూస్తున్న వారిని ఎవరిని అడిగిన వెంటనే చెప్పేస్తారు. ఈ మధ్య కాలంలో ఈ టివి జబర్జస్ట్ లో బాగా పాపులర్ అయిన వ్యక్తి ఎవరా అంటే హైపర్ అది అని చెప్పవచ్చు. మొదట్లో అదిరే అభి టీంలో చిన్న చిన్న పాత్రలను చేసినా ఆ తర్వాత మెయిన్ పాత్రలు చేసే స్థాయికి ఎదిగాడు. అదిరే అభి టీం వస్తుందంటే అది పంచ్ డైలాగ్స్ కోసం ఎదురు చూసేవారు. మెయిన్ పాత్రలను చేసే సమయంలో 50000 నుంచి ఒక లక్ష దాక తీసుకునేవాడు.
CLICKHERE : తెలుగు స్టార్ హీరో కొడుకు ఎవరో గుర్తు పట్టారా ?
CLICKHERE : బిత్తిరి సత్తి సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవుతారు...!
CLICKHERE : పానీపూరి తింటున్నారా..? అయితే ఇది చదవండి..!
ఆ తర్వాత అతి కొద్ది కాలంలోనే హైపర్ అది రైజింగ్ రాజ్ తో కలిసి టీం లీడర్ గా మారాడు. టీం లీడర్ గా మారాక అతని రెమ్యునేషన్ 2 లక్షలకు పెరిగింది. అంతేకాక ఏదైనా ఒక షో కి వెళ్ళితే తప్పనిసరిగా లక్షన్నర తీసుకుంటాడు. ఈ టివి పుణ్యమా అని హైపర్ ఆదికి జబర్జస్ట్ తో పాటు ఈ టివి ప్లస్ లో వచ్చే సినిమా చూపిస్తమా మామా కార్యక్రమంలో గెటప్ శ్రీనుకి కో యాంకర్ గా పనిచేస్తూ మరో రెండు లక్షలు వెనకేసుకుంటున్నాడు.