టాలీవుడ్ లో రెడ్డిగారి అమ్మాయిలకి డిమాండ్!

కులాంతర వివాహాలు నేటి సమాజంలో మాములయిపోయాయి.
ఎక్కడ చూసినా..ప్రేమ అనే సూత్రంతో ఆదర్శవంతమైన వివాహాలు చేసుకుంటున్నారు. ప్రేమ పెళ్లిళ్లే కాదు..పెద్ద కూదిర్చన పెళ్లిళ్లలోను ఈ తంతే నడుస్తుంది.అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. దాదాపు టాలీవుడ్ టాప్ హీరోలంతా పెళ్లిళ్లు చేసుకున్నారు. 


CLICKHERE : జబర్జస్ట్ హైపర్ ఆది సంపాదన తెలిస్తే షాక్

అయితే, కాస్త జాగ్రత్తగా గమనిస్తే.. టాప్ హీరోలు ఎక్కువగా ‘రెడ్డి’ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిల్నే పెళ్లాడారు.చేసింది ఒక సినిమానే అయినా.. బోలెడంత సినీ నేపథ్యాన్ని కలిగిన అక్కినేని అఖిల్‌కు కాబోయే భార్య కూడా రెడ్డి కుటుంబానికే చెందిన అమ్మాయి కావడంతో.. టాలీవుడ్‌లో ఈ పరంపర కొనసాగుతున్నట్టవుతోంది.

CLICKHERE : మన బుల్లితెర హీరోల ఒక్క రోజు రెమ్యునేషన్ ఎంతో తెలుసా?

మెగా హీరో రామ్ చరణ్ అపోలో సంస్థల చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి మనువరాలు ఉపాసన రెడ్డిని పెళ్లాడాడు. మరో మెగా హీరో అల్లు అర్జున్ పెళ్లాడిన స్నేహా రెడ్డి విద్యారంగంలో పేరున్న వ్యాపారవేత్త కేసీ శేఖర్‌రెడ్డి కుమార్తె. ఇక స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు సుధీకర్ రెడ్డి కుమార్తె వెరోనికా రెడ్డిని మోహన్ బాబు పెద్ద కుమారుడు విష్ణు పెళ్లాడగా, చిన్న కుమారుడు ప్రణతిరెడ్డిని వివాహమాడాడు. 

CLICKHERE :మహేష్ బాబు ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ఎన్టీఆర్ మనువడు తారకరత్న సైతం అలేఖ్య రెడ్డి అనే అమ్మాయిని రహస్య వివాహం చేసుకోగా, బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్రీనివాస్‌రెడ్డి కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈ జాబితాలో అక్కినేని వారసుడు అఖిల్ చేరబోతున్నాడు. జీవీకే సంస్థల వ్యవస్థాపకుడు జీవీకే రెడ్డి మనువరాలు శ్రియా భూపాల్ రెడ్డిని పెళ్లాడబోతున్నాడు.

CLICKHERE : స్మార్ట్ ఫోన్ స్క్రీన్ మీద పడిన గీతలు,మరకలు పోవాలంటే....

CLICKHERE : ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే...సులభమైన చిట్కా
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top