మహేష్ బాబు ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ఘట్టమనేని శివరామకృష్ణ(సూపర్ స్టార్ కృష్ణ), ఇందిరాలకి నాలుగవ సంతానంగా జన్మించిన ఘట్టమనేని మహేష్ బాబు, రాఘవేంద్రరావు దర్శకత్వంలో ప్రీతిజింటా హీరోయిన్గా నటించిన “రాజకుమారుడు” సినిమాతో హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. కెరీర్ మొదట్లో పరాజయాలు చవిచూసిన మహేష్ కృష్ణవంశీ దర్శకతంలో వచ్చిన మురారి సినిమాతో తన స్టార్ డమ్ పెంచుకున్నారు. ఆ తరువాత అతడికి పరాజయాలు చవిచూసినా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఒక్కడు’ సినిమాతో బెస్ట్ ఆక్టర్ అవార్డు సొంతం చేసుకున్నారు. అభిమానులు అతడిని ముద్దుగా ‘ప్రిన్స్’ అని పిలుస్తారు.


CLICKHERE :జ్యుస్ త్రాగటం మంచిదా? పండు తినటం మంచిదా?

అయితే తన కెరీర్ కష్టాల్లో వున్నప్పుడు బాలీవుడ్ నటి ఐన నమ్రత శిరోద్కర్ ని వివాహం చేసుకొని తన కెరీర్ కి పునర్వైభవం తెచ్చుకున్నాడు. ఒక విధంగా మహేష్ ఫ్యామిలీ కన్నా నమ్రత ఫ్యామిలీ ఆర్ధికంగా చాలా ముందున్నారు. ప్రస్తుతం మహేష్ ఆస్తులు మొత్తం విలువ అక్షరాలా రూ.5700 కోట్లు. అయితే తన తండ్రి వారసత్వంగా రూ.2500 కోట్లు తీసుకున్న మహేష్ వాటితో పాటుగా కొన్ని అప్పులని కూడా తీసుకున్నాడు. ఆ సమయంలో అతడిని నమ్రత ఆదుకున్నారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకి రూ.25 కోట్లు తీసుకుంటున్న మహేష్ బాబు ఫోర్బ్స్ ప్రవేశపెట్టే అత్యంత ప్రభావిత వ్యక్తులలో మహేష్ కి ఇండియాలో 29వ స్థానం దక్కింది. ఎంతో మంది అమ్మాయిల మనసుల్ని దోచుకున్న మహేష్ మొత్తంగా 24 యాడ్స్ లో నటిస్తున్నారు.

CLICKHERE : పవన్, అలీకి తొలి పరిచయం ఎలా జరిగింది?

‘థమ్స్అప్’ యాడ్ తో 2007 లో మొదటిసారి వాణిజ్య రంగంలోకి అడుగు పెట్టిన ప్రిన్స్ ఆ తరువాత యూనివర్ సెల్, నవరత్న, అమృతాంజన్, వివెల్ షాంపూ, జొస్ అలుక్కాస్, ఐడియా సెల్యూలర్, సంతూర్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, రాయల్ స్టాగ్, రైన్ బో హాస్పిటల్స్, టీవీఎస్ మోటార్ కంపెనీ, మహేంద్ర, ఇంటెక్స్, అభి బస్, ఏప్ టీవీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్యనే ‘రామకృష్ణ వెనుజియా’ నే రియల్ ఎస్టేట్ రంగాన్ని కూడా ప్రమోట్ చేస్తున్నారు.

CLICKHERE : రాత్రి పడుకొనే ముందు బ్రష్ చేయటం అవసరమా?

వ్యాపార ప్రకటనల ద్వారా మహేష్ సంవత్సరానికి రూ.175 కోట్లు వరకు సంపాదిస్తున్నాడంట. అయితే నమ్రత వారసత్వంగా రూ.1500 కోట్లు తీసుకొచ్చారంట. మొత్తంగా మహేష్ టాలివుడ్ ఇండస్ట్రీలో డబ్బున్న వారిలో 4వ స్థానంలో వున్నాడు. అయితే మహేష్ తన సంవత్సర సంపాదనలో 30% ఛారిటీలకి ఇస్తా తన మానవత్వాన్ని చాటుకుంటున్నాడు.

 తాను ఎక్కడికి వెళ్లిన తాను సేదతీసుకోవటానికి ఒక బస్సు కూడా వుంది. దేశంలో ఎక్కడ షూటింగ్ జరిగిన ఆ బస్సు తన వెంట తీసుకెళ్తారంటా. ఆ బస్సు అక్షరాల రూ.35 కోట్లు.మహేష్ కి ముంబై లో రూ.25 కోట్లు విలువచేసే రెండు డుప్లెక్స్ ఇల్లు వున్నాయి. హైద్రాబాదులో రూ.78 కోట్లు విలువ ఇళ్లు వుంది. ఇక మహేష్ కి ఒక రేంజ్ రోవర్, స్కోడా, బెంజ్ కారులో వున్నాయి.

CLICKHERE : రమ్య కృష్ణ జీవితం గురించి తెలియని షాకింగ్ నిజాలు


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top