జబ్బర్దస్త్ కి రాకముందు సుడిగాలి సుదీర్ ఏమి చేసేవాడో మీరే చూడండి…
teluguLifestyle Editor
10:26:00 AM
ఈ టీవీలో ప్రసారం అవుతున్న జబర్జస్ట్ కార్యక్రమం ఎంతో మందికి లైఫ్ ఇవ్వటమే కాకుండా ఒక ఉన్నత స్థానంలో ఉండేలా చేసింది. అసలు జబర్జస్ట్ కార్యక్రమంలో స్కిట్ లు చేసే ఆర్టిస్ట్స్ జబర్జస్ట్ కి రాక ముందు ఏమి చేసేవారో తెలుసా? వారిలో సుడిగాలి సుధీర్ జబర్జస్ట్ కి రాక ముందు ఏమి చేసేవాడో చూద్దాం.