ఒక టివి షో లో వచ్చే కార్యక్రమం ఒక సంవత్సరం పాటు సక్సెస్ గా సాగాలంటే చాలా కష్టం. కానీ ఈ టివిలో వచ్చే కార్యక్రమాలు మాత్రం ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉంటాయి. అందులో ముందుగా చెప్పాల్సింది సుమ యాంకరింగ్ చేస్తున్న స్టార్ మహిళ. ఆ తర్వాత చెప్పుకోవలసింది 2013 లో ప్రారంభం అయిన జబర్జస్ట్ కార్యక్రమం.
CLICKHERE : పానీపూరి తింటున్నారా..? అయితే ఇది చదవండి..!
ఈ షో ఎంతటి ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే ఇందులో పార్టీపెట్ చేసే ఆర్టిస్ట్ లు కూడా అంతే పాపులారిటీని సంపాదించారు. ఇందులో ముఖ్యంగా లేడి గెటప్ లు వేసే వారి గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే జబర్జస్ట్ లో జడ్జిలు, యాంకర్స్ ఆడవారు ఉన్నారు కానీ...స్కిట్స్ చేసేటప్పుడు అడ గెటప్ లు మగవారే వేసుకొని చేస్తున్నారు.
CLICKHERE : బిత్తిరి సత్తి సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవుతారు...!
CLICKHERE : ప్రపంచంలో అత్యంత విష పూరితమైన చెట్టు గురించి తెలుసుకుందాం
CLICKHERE : మాములు వెల్లుల్లిపాయ కంటే మొలక వచ్చిన వెల్లుల్లిపాయ తింటే అద్భుతమైన ఫలితాలు
CLICKHERE : పానీపూరి తింటున్నారా..? అయితే ఇది చదవండి..!
CLICKHERE : బిత్తిరి సత్తి సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవుతారు...!
అందులో వినోద్,శాంతి స్వరూప్ గురించి ముందుగా చెప్పుకోవాలి. ఒక స్కిట్ లో ఆడవారి పాత్ర వచ్చిందంటే అది పక్కాగా వినోద్ అయి ఉంటాడు. వినోద్ లేడి గెటప్ లో పాపులర్ అయినట్టుగా టీం లీడర్స్ కూడా పాపులర్ కాలేదు. ఇప్పుడు వినోద్ పోటీగా శాంతి స్వరూప్ వస్తున్నాడు.
CLICKHERE : వీటిని తింటే చాలు ………. చలికాలంలో ఏ జబ్బులూ రావు
ఈ మధ్య కాలంలో వినోద్ జబర్జస్ట్ షో లో ఎక్కువగా కనపడటం లేదు. దాంతో శాంతి స్వరూప్ ఒక రేంజ్ లో పెర్ఫామ్ చేస్తున్నాడు. నెలలో వచ్చే 15 ఎపిసోడ్స్ లలో కనీసం ఆరు ఎపిసోడ్స్ లో శాంతి స్వరూప్ కనిపిస్తాడు. దింతో శాంతి స్వరూప్ కి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఒకే రోజు మూడు స్కిట్స్ లో కూడా వస్తున్నాడు. ఇది మాములు విషయం కాదు.