ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ప్రతి ఒక్కరు ఫేస్‌బుక్‌లోనే గడుపుతున్నారు. చాలామంది తాము చేసే పనులను పెళ్లాలకు కూడా చెప్పడం లేదు కానీ ఫేస్ బుక్ లో మాత్రం వెంటనే పోస్టు చేసేస్తున్నారు. వ్యక్తుల జీవితాల్లోకి ఫేస్ బుక్ అంతగా చొచ్చుకొచ్చేసింది.
CLICKHERE : టాలీవుడ్ లో రెడ్డిగారి అమ్మాయిలకి డిమాండ్!
క్యాబేజీ ఉడికించే సమయంలో వాసన రాకుండా ఉండాలంటే
వంటలో ఉప్పు ఎక్కువ అయితే....
CLICKHERE : టాలీవుడ్ లో రెడ్డిగారి అమ్మాయిలకి డిమాండ్!
నిజం చెప్పాలంటే.. ఫేస్‌బుక్ లేనిదే ఎవ్వరికి రోజు గడవడం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫేస్‌బుక్‌దే ఆధిపత్యం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా మంది జీవితంలో ప్రధానాంశంగా మారిపోయింది. ఇక ఫేస్‌బుక్‌ను మనం ఎంతగా వాడుతున్నామో అంతకు మించిన ఆదాయాన్ని మన ద్వారా ఫేస్‌బుక్ వ్యవస్థాపకకుడు మార్క్ జుకర్‌బర్గ్‌కు అందిస్తోంది. అది కూడా మన ఖాతాలపై… అవును.. మన ఫేస్ బుక్ అకౌంట్లే ఆ సంస్థకు పెట్టుబడి.. ప్రపంచంలోని ఒక్కో ఖాతాదారుడిపై సగటున రూ.1056(16 డాలర్లు) సంపాదిస్తోందట ఫేస్ బుక్.
CLICKHERE : ఎన్ని లక్షలైనా ఇస్తా ..ఆ వీడియో మాత్రం డిలీట్ చేయండి ఫ్లీజ్..
CLICKHERE : ఎన్ని లక్షలైనా ఇస్తా ..ఆ వీడియో మాత్రం డిలీట్ చేయండి ఫ్లీజ్..
ఫేస్ బుక్ ఒక్కో ఖాతాపై ప్రపంచ వ్యాప్తంగా సగటున చూస్తే 16 డాలర్లు అర్జిస్తున్నా అత్యధికంగా కెనడా – అమెరికాల్లోని ఖాతాదారులపై ఫేస్ బుక్ భారీగా ఆదాయం గడిస్తోందట. ఈ ఏడాది సెప్టెంబరు 30 నాటికి ఫేస్ బుక్ కు 179 కోట్ల మంది
యూజర్లు ఉన్నారను. ఇక మొత్తంగా మూడో క్వార్టర్లో 681 కోట్ల డాలర్లు సంపాదించింది.
2016 మూడో క్వార్టర్లో దేశాలు / ప్రాంతాల వారీగా ఫేస్‌బుక్‌కు వచ్చిన ఆదాయం ఇలా ఉంది…..
అమెరికా కెనడా 356 (రూ. కోట్ల డాలర్లలో)
ఐరోపా దేశాలు 160.5
ఆసియా పసిఫిక్ 115.4
మిగతా ప్రపంచ దేశాలు 69.2