తెలుగు స్టార్ హీరో కొడుకు ఎవరో గుర్తు పట్టారా?

ప్రతీ ఏటా అక్టోబర్‌ 31న పాశ్చాత్య దేశాల్లో హాలోవీన్‌ పేరుతో సంబరాలు జరుగుతాయి. ఆ ఫెస్టివల్‌లో భాగంగా చిన్నారులు వివిధ రకాల గెటప్‌లతో సందడి చేస్తుంటారు. కొంతమంది సెలబ్రిటీల పిల్లలు మాత్రం అందులో పాల్గొంటారు కానీ,ఆ ఫెస్టివల్‌ భారతదేశంలో పెద్దగా జరగదు .


CLICKHERE : ప్రపంచంలో అత్యంత విష పూరితమైన చెట్టు గురించి తెలుసుకుందాం

అందులో భాగంగానే ఈ కుర్రాడు బ్యాట్‌మెన్‌ అవతారమెత్తాడు. ఇంతకీ ఈ బుడ్డోడు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కొడుకు అల్లు అయాన్‌. 2016 హాలోవీన్‌ సందర్భంగా అయాన్‌ ఇలా బ్యాట్‌మెన్‌గా సందడి చేశాడన్నమాట. స్టైలిష్‌ స్టార్‌ బన్నీ బాటలోనే ఆయన కొడుకు కూడా యమా స్టైలిష్‌గా ఉన్నాడు కదూ!

CLICKHERE : మాములు వెల్లుల్లిపాయ కంటే మొలక వచ్చిన వెల్లుల్లిపాయ తింటే అద్భుతమైన ఫలితాలు

CLICKHERE : కొబ్బ‌రి నీళ్ల‌ను రోజూ ఉదయాన్నే ప‌ర‌గడుపున తాగితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top