చలి కాలంలో ఆకలి ఎక్కువ వేస్తుంది. తరచు ఏదో ఒకటి తినాలని నాలుక లాగుతూ ఉంటుంది.జీర్ణశక్తి ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం. నిజానికి చలికాలంలో శారీరక శ్రమ తగ్గుతుంది.ఎక్కువగా తింటాం. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చి మీద పడతాయి.
కీళ్ల నొప్పులు, ఒంటినొప్పులు, బద్దకంగా, నిస్తేజంగా ఉండడం, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలు చలికాలంలో ఇందుకే వస్తాయి. అందుకే ఈ సీజన్లో ఎలాంటి ఆహార పదార్థాలు తినాలో వివరిస్తున్నారు ఆయుర్వేద నిపుణులు. వారి మాటలు విందాం రండి.
CLICKHERE : తెలుగు స్టార్ హీరో కొడుకు ఎవరో గుర్తు పట్టారా ?

చలికాలంలో బాదం పప్పు, జీడిపప్పు, అంజీర, వాల్నట్స్, ఎండుద్రాక్ష, ఖర్జూరాలను పరిమితంగా అయినా తప్పనిసరిగా తీసుకోవాలి. శరీరానికి అవసరమైన పోషకాలు, చర్మానికి అవసరమైన నూనెలు వీటిలో పుష్కలంగా ఉంటాయి. దాంతో పాటు మన శరీరానికి అవసరమైన వేడికూడా ఈ పదార్థాల వల్ల లభిస్తుంది.
• మిరియాలు, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, అవాలు, ఉల్లిపాయలు ఈ సీజన్లో ఎక్కువగా తీసుకోవాలి. వీటి వాడకం వల్ల జీర్ణశక్తి సక్రమంగా ఉండడంతో పాటు పొట్టలో గ్యాస్ సమస్య ఉండదు.
CLICKHERE : ప్రపంచంలో అత్యంత విష పూరితమైన చెట్టు గురించి తెలుసుకుందాం
• ఆహారం కాస్త ఎక్కువ మోతాదులో తీసుకుంటాం. పైగా తగిన శ్రమ ఉండదు కాబట్టి మునగ, కాకర, అరటి వంటి కూరగాయలు, మెంతి, పుదీనా వంటి ఆకుకూరలు అధికంగా తీసుకోవాలి. వీటి వల్ల తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది.
• మొలకెత్తిన గింజలు ఈ సీజన్లో బెస్ట్. వాటిని తీసుకోవడం వల్ల శక్తి ఎక్కువగా వస్తుంది.పైగా పొట్ట బరువుగా అనిపించదు.
• ఓ గ్లాసు వేడి పాలలో కాస్త పసుపు, మిరియాలు వేసుకొని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.
CLICKHERE : మాములు వెల్లుల్లిపాయ కంటే మొలక వచ్చిన వెల్లుల్లిపాయ తింటే అద్భుతమైన ఫలితాలు
• మిరియాలు, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, అవాలు, ఉల్లిపాయలు ఈ సీజన్లో ఎక్కువగా తీసుకోవాలి. వీటి వాడకం వల్ల జీర్ణశక్తి సక్రమంగా ఉండడంతో పాటు పొట్టలో గ్యాస్ సమస్య ఉండదు.
CLICKHERE : ప్రపంచంలో అత్యంత విష పూరితమైన చెట్టు గురించి తెలుసుకుందాం
• మొలకెత్తిన గింజలు ఈ సీజన్లో బెస్ట్. వాటిని తీసుకోవడం వల్ల శక్తి ఎక్కువగా వస్తుంది.పైగా పొట్ట బరువుగా అనిపించదు.
• ఓ గ్లాసు వేడి పాలలో కాస్త పసుపు, మిరియాలు వేసుకొని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.
CLICKHERE : మాములు వెల్లుల్లిపాయ కంటే మొలక వచ్చిన వెల్లుల్లిపాయ తింటే అద్భుతమైన ఫలితాలు
• నిల్వ ఉంచిన, చల్లారిపోయిన ఆహారం ఈ సీజన్లో అసలే తీసుకోకూడదు. వేడి వేడి, తాజా ఆహారం ఎంజైమ్స్‌ను వృద్ధి చేస్తాయి.
• శారీరక శ్రమ తగ్గిపోతుంది కాబట్టి మన శరీరంలోని టాక్సిన్స్ బయటకు పోవు. అందుకోసం ఆరంజ్, నిమ్మ వంటి విటమిన్- సి ఉన్న పండ్లు తీసుకోవాలి.
• వారంలో ఒకపూట నిరాహారంగా ఉండడం వల్ల శరీరంలో ఉన్న మాలిన్యాలు తొలగిపోతాయి. శరీరానికి నవ చైతన్యం సమకూరుతుంది.
CLICKHERE : కొబ్బరి నీళ్లను రోజూ ఉదయాన్నే పరగడుపున తాగితే ఏం జరుగుతుందో తెలుసా..?
CLICKHERE : తినే పదార్థాలను న్యూస్ పేపర్లో చుడుతున్నారా బీ కేర్ ఫుల్.. ఎందుకంటే..!!