ప్రపంచంలో అత్యంత విష పూరితమైన చెట్టు గురించి తెలుసుకుందాం

ప్రపంచంలో అత్యంత విష పూరితమైన రెండు చెట్ల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మొదటగా (manchineel) మంచినీల్ అనే చాలా శక్తివంతమైన విషం ఉన్న చెట్టు. ఇది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన చెట్టు. ఇది దక్షిణ మరియు ఉత్తర అమెరికా తీర ప్రాంతాల్లో కన్పిస్తుంది. ఈ చెట్టులోని ప్రతి భాగం విషపూరితమే. మీ చెట్టును ముట్టుకుంటే చర్మంపై పొక్కులతో కూడిన అలర్జీ వస్తుంది. 


CLICKHERE : మాములు వెల్లుల్లిపాయ కంటే మొలక వచ్చిన వెల్లుల్లిపాయ తింటే అద్భుతమైన ఫలితాలు

ఈ అలర్జీ క్రమంగా తీవ్రంగా మారి మరణానికి దారి తీస్తుంది. ఇది అందరికి లిటిల్ ఆపిల్ అఫ్ డెర్ట్ గా తెలుసు. వర్షం పడినప్పుడు ఈ చెట్టు కింద నిల్చున్న ప్రమాదమే. ఈ చెట్టు పుష్పించే జాతికి చెందింది. అలాగే ఈ చెట్టుకు పాలు వస్తాయి. ఈ పాల చుక్క కారు మీద పడితే ఆ కారు పెయింటింగ్ పోతుంది. ఈ చెట్టు తగలబడినప్పుడు ఆ పొగ కంటికి తగిలిన కళ్ళు దెబ్బతింటాయి.

CLICKHERE : చెర్రీ, ఉపాస‌న తమ డ్రీమ్ హౌస్ కు ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెడుతున్నారో తెలుసా?

ఇక రెండోవది cerbera odollam( సెర్బెర ఓడోళ్ళం). ఈ చెట్టు కారణంగా ప్రపంచంలో ఎక్కువగా మరణాలు సంభవించాయంటే అతిశయోక్తి కాదు. ఈ చెట్టు పండులోని విత్తనాలు చాలా విష పూరితమైనవి. ఈ చెట్టు కాయ పచ్చగా ఉండి చూడటానికి చిన్న మామిడికాయ వలె ఉంటుంది. ఈ చెట్టు కారణంగా ప్రతి సంవత్సరం కేరళ రాష్ట్రంలో 60 మంది చనిపోతున్నారు. ఈ చెట్లను ఆత్మహత్య చెట్లు అని పిలుస్తారు.
CLICKHERE : కొబ్బ‌రి నీళ్ల‌ను రోజూ ఉదయాన్నే ప‌ర‌గడుపున తాగితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

CLICKHERE : పవన్‌ జీవన విధానం చూస్తే షాక్‌ కావాల్సిందే!

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top