జబర్దస్త్ రష్మి అరెస్ట్...కారణం తెలిస్తే షాక్ అవుతారు...!

ప్రతీ గురు శుక్రవారాల్లో ఈటివి లో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం ఇప్పటికే ఎంతో పాపులారిటీని సంపాదించుకుంది. ఈ కార్యక్రమానికి యాంకర్ రష్మి కూడా అంతే పాపులర్. రష్మి ఈ కార్యక్రమం మాత్రమే కాకుండా సినిమాల్లో కూడా అడపాదడపా నటిస్తోంది. సినిమాల్లో హాట్ గా నటిస్తూ కుర్రకారు మతి పోగొడుతుంటుంది. అయితే ఈ హాట్ యాంకర్ రష్మి గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది.


CLICKHERE : రద్దు అయిన 500,1000 నోట్లన్నిటిని తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఏమి చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు...
ఈ మధ్యనే ఈ అమ్మడు ఒక పబ్ కు వెళ్లి తప్ప తాగి హాడావుడి చేసిందని సమాచారం. అంతే కాకుండా రోడ్డు మీదకు వచ్చి అక్కడ వచ్చేపోయేవారిని ఇబ్బంది పెట్టిందని తెలుస్తోంది. దీంతో పోలీసులు రంగంలోకి ఆమెను అరెస్ట్ చేసారట..! ఈ వార్త విని ఆమె అభిమానులు షాక్ కు గురయ్యారని తెలుస్తోంది.


CLICKHERE : ఈ నలుగురు యాంకర్స్ లో ఎం నచ్చి ఫ్లాట్ అవుతున్నారు ?

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top