రామ్ చరణ్ ప్యాంట్ కాస్ట్ తెలిస్తే షాక్ అవుతారు

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ్‌ హీరోగా నటించిన ‘ధృవ’ ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించింది. ఆ సినిమా విడుదలకు ముందే అమెరికాలో ప్రమోషన్‌ కోసం అక్కడకి వెళ్లిపోయాడు చెర్రీ. దీంతో తన భార్య ఉపాసనతో కలిసి ఆ సినిమా విజయాన్ని ఎంజాయ్‌ చేయలేకపోయాడు. ఆ లోటు తీర్చడానికే బుధవారం ఇండియా వచ్చిన చరణ్‌ తన భార్యను సినిమాకు తీసుకెళ్లాడు. 


CLICKHERE : సూర్య నమస్కారాలు ఎలా చేస్తే పుణ్యం లభిస్తుంది.?

సూపర్‌హిట్‌ అయిన సినిమాను అభిమానులతో కలిసి చూస్తే ఎంత కిక్‌ వస్తుందో భార్య ఉపాసనకు రుచి చూపించాడు. హైదరాబాద్‌లోని ఐమాక్స్‌ థియేటర్‌లో చెర్రీ, ఉపాసనలు ‘ధృవ’ సినిమాను అభిమానులతో కలిసి వీక్షించారు. ‘ధృవ’ సినిమా సెట్స్‌లో చరణ్‌ కష్టాన్ని చూసిన ఉపాసన.. ఇప్పుడు ఆ సినిమా విజయంతో ఆనందంతో పొంగిపోతోంది.

CLICKHERE : ఎసిడిటీ సమస్యా ఐతే ఈ సీక్రెట్ రెమెడీ ఫాలో అయిపోండి..!

ఈ చిత్రాన్ని చూసేందుకు రాంచరణ్ మోడ్రన్ ఫ్యాషన్ అయిన ఇన్నర్‌వేర్ చూపించే దుస్తులతో రావడంతో యూత్ కాస్తంత ఉత్సాహంతో చెర్రీ స్టయిలును తిలకించారు. పలువురు రాంచరణ్ ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డారు. రామ్ చరణ్ వేసుకున్న ఆ ప్యాంట్ కాస్ట్ వేలల్లోనే ఉంటుందని టాక్.

CLICKHERE : రవితేజ ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు

CLICKHERE : జబర్జస్ట్ అప్పారావు గురించి మీకు తెలియని కొన్ని షాకింగ్ నిజాలు

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top