పేమెంట్ యాప్స్ ఏమేరకు సురక్షితం? షాకింగ్ నిజాలు బయటపెట్టిన ప్రముఖ సంస్థ

పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలని, వ్యాపారులని నగదు రహిత లావాదేవీలు చేయామంటూ ప్రోత్సాహిస్తున్న ప్రభుత్వం.. ఇలాంటి లావాదేవీలు చేస్తే ఏమేరకు సురక్షితం అనే విషయాన్ని గుర్తించలేకపోతుందని ప్రముఖ చిప్ సెట్ తయ్యారి సంస్థ క్వాల్‌ కామ్‌ హెచ్చరించింది. ప్రస్తుతం వాడుకలో ఉన్న పేమెంట్ యాప్స్, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ అత్యుత్తమ స్థాయి భద్రత ప్రమాణాలు గల హార్డ్‌ వేర్‌ ని ఉపయోగించట్లేదని క్వాల్‌ కామ్‌ సంస్థ ప్రోడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ సీనియర్‌ డైరెక్టర్‌ చౌదరి అన్నారు. ఇది కేవలం మాన్ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న ఏ పేమెంట్ యాప్ కూడా సరైన భద్రతలు పాటించట్లేదని అయన తెలిపారు.


CLICKHERE : వెల్లుల్లి, తేనెల మిశ్రమాన్ని ఉదయాన్నే పరగడుపున తాగితే జరిగే అద్భుతాలు


ప్రస్తుతం ఎక్కువ శాతం ప్రజలు ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడుతునారని... ఇందులో ఉండే యాప్స్ ని గుడ్డిగా నమ్మేస్తున్నారని... ఇలా చేస్తే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ హ్యాక్ అయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. నోట్ల రద్దు తర్వాత దేశంలోనే అత్యధికంగా ప్రాచుర్యం పొందిన డిజిటల్‌ పేమెంట్‌ యాప్‌ కూడా హార్డ్‌ వేర్‌ స్థాయిలో భద్రత ప్రమాణాలు పాటించడం లేదని పేర్కొన్నారు. 

CLICKHERE : ఇలా చేస్తే కేవలం 3 నిమిషాల్లో నిద్రపట్టేస్తుంది..ట్రై చేసి చూడండి.

పేమెంట్ యాప్స్ ద్వారా చెల్లింపులు సురక్షితంగా జరగడానికి పాటించాల్సిన ప్రమాణాల విషయంలో డిజిటల్‌ పేమెంట్స్‌ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చౌదరి తెలిపారు. యూజర్ల ఇన్ఫర్మేషన్ డూప్లికేట్‌ చేయడానికి ఎలాంటి వీలు లేకుండా కొత్త ఫీచర్‌ తో రూపొందిస్తున్న మొబైల్‌ చిప్‌ సెట్స్‌ ను వచ్చే ఏడాది అందుబాటులోకి తెస్తామని అయన చెప్పారు.

CLICKHERE : ప్రభాస్ విగ్రహానికి ఇన్ని కోట్లా....???

CLICKHERE : యాంకర్ ప్రదీప్ రెమ్యునరేషన్ గురించి తెలిస్తే షాక్ అవుతారు...!

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top