స్ట్రాంగ్ కాఫీ లో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా?!
teluguLifestyle Editor
7:12:00 AM
ఇప్పుడు అందరికీ పని ఒత్తిడి, టెన్షన్, నిద్రలేమి, వాతావరణ కాలుష్యం, ఆర్థిక ఇబ్బందులు, జన్యుపరమైన సమస్యలు.. ఇలా పలు కారణాలతో తలనొప్పి రావడం సహజమైంది. తలనొప్పికి కారణమేదైనా తక్షణమే చికిత్స చేయించుకోవాలి. మనలో చాలామంది తలనొప్పి రాగానే ఇష్టం వచ్చినట్టు టాబ్లెట్లు వాడుతుంటారు.