శరత్ బాబు రమాప్రభని మోసం చేశాడా....తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

శరత్ బాబు రమాప్రభ లు 16 ఏళ్ళు కలిసి కాపురం చేసారు. వీరిది లవ్ మ్యారేజ్, పదహారు సంవత్సరాల కాపురం తరువాత రమాప్రభ తన ఆస్థి తో పాటు శరత్ బాబు కి డివోర్స్ ఇచ్చింది. అయితే ఇప్పుడు రమాప్రభ అసలు విషయాలను బయట పెట్టింది ABN ఆంధ్రజ్యోతి ద్వార. శరత్ బాబు చాలా ప్లాన్డ్ గా తన ఆస్తి అంతా రాయిన్చుకొని ఒక పథకం ప్రకారం డివోర్స్ తీసుకున్నాడు అని అసలు జరిగిన విషయాలను యదార్ధం గా చెప్పింది.


CLICKHERE : యూరిన్ ఏ రంగులో ఉంటే ఎటువంటి అనారోగ్యమో తెలుసా?!
శరత్ బాబు ని పెళ్లి చేసుకొనే సమయానికి రమాప్రభ గారు చాలా పెద్ద ఆర్టిస్ట్ అప్పటికే ఆమె 500 లకు పైగా సినిమాలు చేసారు. శరత్ బాబు అప్పుడు ఇండస్ట్రీ కి చాల కొత్త, అవసరాల కోసం అవకాశాల కోసం ఆయన రమాప్రభ దగ్గర చేరాడు. అది అర్ధం చేసుకోలేక పోఇన రమాప్రభ శరత్ బాబు ని పెళ్లి చేసుకుంది. 

CLICKHERE : జియో వినియోగదారులకు హెచ్చరిక.. ఆ లింక్ క్లిక్ చేస్తే బుక్కయినట్టే!

అయితే శరత్ బాబు ని పెళ్లి చేసుకోవడం చాలా యాక్సిడెంటల్ గా జరిగిందంట. తన దగ్గరి నుండి శరత్ బాబు కొట్టేసిన ఆస్తి మొత్తం ఇప్పుడు వేరే వాళ్లకు పోతోందంట. ఆయన నన్ను మోసం చేసి వదిలించుకొని ఆతర్వాత ఇంకో రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఇప్పుడు ఆ ఆస్తినంతా ఇంకెవరో కొట్టేస్తున్నారు అయితే అదే నా విజయం గా భావిస్తా.. నా దృష్టిలో అదే నాకు పెద్ద విజయం అని కంట నీరు పెట్టుకుంది రమాప్రభ.

CLICKHERE : ఈ 10 మంది భామలు హీరోల్ని వదిలేసి డైరెక్టర్ల్ని పెళ్లి చేసుకున్నారు

తనకు లింగ భేదం ఉండదనితను ఎక్కువగా స్నేహానికే విలువనిస్తానని చెప్పారు రమాప్రభ. రమాప్రభ గారు చాలా బోల్డ్ ఆమె సమాజం కోసం బతికే మానిసి కాదు, తన కోసం తను బతికే మనిసి. మీరు తాగుతారా అన్న ఒక ప్రశ్నకు ఆమె చాలా ఓపెన్ గా సమాధానం చెప్పారు.. నేను తాగుతా నాకు తగడమంటే సరదా.. ఇప్పుడు మీరు ఆఫర్ చేసినా తాగుతా కాని తాగుడు మత్తులో నేను నా కెరియర్ ని దూరం చేసుకున్నా అనేది తప్పు. అందరు తాగుతారు అలాగే నేను తాగుతా అంతే అని చెప్పేశారు రమాప్రభ గారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top