మీ అందరికి మా టివిలో వచ్చిన చిన్నారి పెళ్లికూతురు సీరియల్ చూసే ఉంటారు. ఒకవేళ ఆ సీరియల్ చూడకపోయినా ఈ సీరియల్ గురించి ఆ నోటా ఈ నోటా వినే ఉంటారు. ఈ సీరియల్ లో ఒక బామ్మ గారు ఉన్నారు. చెప్పాలంటే ఈ సీరియల్ లో ఆమెది కీలకమైన రోల్. ఈ సీరియల్ లో బామ్మగా నటించిన ఈమెకు నిజజీవితంలో కూడా 72 ఏళ్ళు.
CLICKHERE : మలబద్దకం నుండి ఉపశమనం పొందాలంటే...ఇంటి చిట్కాలు
CLICKHERE : మలబద్దకం నుండి ఉపశమనం పొందాలంటే...ఇంటి చిట్కాలు
ఈ బామ్మ కారణంగా ఈ సీరియల్ కి మంచి హైప్ వచ్చిందనే చెప్పాలి. ఇమే అసలు పేరు సురేఖ సిక్రిమ్. ఇమే ఉత్తరప్రదేశ్ లో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది. చిన్నతనం నుండి నటన మీద ఆసక్తి ఉన్న యంగ్ ఏజ్ లో రాని క్రేజ్ ఓల్డేజ్ లో రాబట్టింది. చిన్నారి పెళ్లికూతురు వంటి క్రేజీ సీరియల్ ఇమే క్రేజ్ ని మరింతగా పెంచేసింది. దాంతో ఆమె తన పారితోషికాన్ని అమాంతం పెంచేసిందని సమాచారం. ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రారంభం అయిన చిన్నారి పెళ్లికూతురు సమయానికి ఇప్పుడికి మూడింతల పారితోషికాన్ని పెంచేసింది. ఒక్కో ఎపిసోడ్ కి సుమారుగా రెండు లక్షల రూపాయిలను తీసుకుంటుందట. కానీ 72 సంవత్సరాల వయస్సులో కూడా ఈ బామ్మ గారికి ఎంత డిమాండ్ ఉందో.... కదా!

