షాక్: యాంకర్ రవికి మ్యారేజ్ అయి ఒక పాప కూడా ఉంది.. మీరే చూడండి


రీసెంట్ గా చిన్న క్లూ కూడా ఇవ్వకుండా డైరెక్ట్ గా ఎంగేజ్మెంట్ చేసుకొని ఫోటోలను పెట్టి అందరికీ షాకిచ్చింది యాంకర్ లాస్య. ఇక ఆ తర్వాత స్టోరీ మొత్తం చెప్పిందనుకోండి. ఆ షాక్ నుంచి తేరుకోకముందే ఇప్పుడు యాంకర్ రవి కూడా అందరూ అవాక్కయ్యేలా చేశాడు. ఈ వార్త వింటే మీరు కూడా పరేషాన్ అవ్వడం ఖాయం. రవి ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడట!


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top