డ్రైవింగ్ లైసెన్సు ఇంట్లో నుండి పొందడం ఎలాగో మీరే చూడండి. ఇక మీకు బ్రోకర్ అవసరం లేదు

డ్రైవింగ్ లైసెన్స్ కోసం చాలా మంది బ్రోకర్లపై ఆధారపడుతుంటారు. ఆర్టీవో కార్యాలం చుట్టూ తిరగటం ఇష్టం లేని వారు, సమయం దొరకని వాళ్లు, లైసెన్స్ ఎలా పొందాలో తెలియని వాళ్లు అనేక మంది మధ్యవర్తులను ఆశ్రయిస్తుంటారు. ఈ మీడియేటర్లు కూడా ప్రజల అమాయకత్వాన్ని, అవసరాన్ని సొమ్ము చేసుకునేందుకు వారి జేబులు కొల్లగొడుతుంటారు.

CLICKHERE : చిరు మిస్ అయిందేమిటి?

ఈ నేపథ్యంలో, డ్రైవింగ్ లైసెన్సను ఇతరుల సాయం అవసరం లేకుండా ఎలా పొందాలో ఈ కథనంలో తెలుసుకుందాం రండి. అసలు డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి ముందుగా మనం లెర్నర్ లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. ఒకప్పుడు లెర్నర్ లైసెన్స్ కోసం ఆర్టీవో కార్యాలయం వద్ద బారులు తీరాల్సి వచ్చేది. అయితే, ఇప్పుడు ఆ అవసరం లేదు, ఆన్‌లైన్‌లోనే టైమ్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అదెలానో తెలుసుకుందాం రండి..!

CLICKHERE : హమ్మ ...పటాస్ ప్రోగ్రాంలో ఇన్ని భయంకరమైన సిక్రేట్సా....తెలిస్తే ...షాక్ ..!

ఆంధ్రప్రదేశ్‌లో లెర్నర్ లైసెన్స్ కోసం ధరఖాస్తు చేసుకోదలచిన వారు, ముందుగా CLICK HERE TO GO వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి అందులో లైసెన్స్ (Licence) అనే మెనూలో లెర్నర్స్ లైసెన్స్ (Learner’s Licence) అనే సబ్ మెనూని ఎంచుకోవాలి.

అప్పుడు లెర్నర్స్ లైసెన్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి లెర్నర్ లైసెన్స్ టైమ్ స్లాట్ బుక్ చేసుకోవటానికి, మరొకటి లెర్నర్ లైసెన్స్ కోసం డెమో టెస్ట్‌ని బుక్ చేసుకోవటానికి. మనం ముందుగా లెర్నర్ లైసెన్స్ కోసం టైమ్ స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి, CLICK HERE TO BOOK LEARNER LICENCE SLOT అనే లింక్‌పై క్లిక్ చేయాలి.

CLICKHERE : లాస్యకు శ్రీముఖి కి పడకపోవటానికి కారణాలు ఇవేనా...???

అప్పుడు ఓ సెపరేట్ పేజీ/విండో ఓపెన్ అవుతుంది. అందులో మళ్లీ లైసెన్స్ (Licence) అనే మెనూలో లెర్నర్స్ లైసెన్స్ (Learner’s Licence) అనే సబ్ మెనూని ఎంచుకోవాలి.

అప్పుడు లెర్నర్స్ లైసెన్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి లెర్నర్ లైసెన్స్ టైమ్ స్లాట్ బుక్ చేసుకోవటానికి, మరొకటి లెర్నర్ లైసెన్స్ కోసం డెమో టెస్ట్‌ని బుక్ చేసుకోవటానికి. మనం ముందుగా లెర్నర్ లైసెన్స్ కోసం టైమ్ స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి, CLICK HERE TO BOOK LEARNER LICENCE SLOT అనే లింక్‌పై క్లిక్ చేయాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top