రెండు దశాబ్దాలుగా బాలీవుడ్ అంటే ఖాన్ త్రయమే అన్నట్టుగా సాగుతోంది వారి జర్నీ. ఎంత మంది హీరోలు వచ్చినా.. షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్‌ను మించి ఎదగలేకపోతున్నారు. వీరి ముగ్గురిలో సల్మాన్, ఆమిర్ ఫ్రెండ్స్ కాగా.. షారూక్‌కు ఇద్దరితోనూ విభేదాలు ఉండేవి. అయితే ఇటీవలి కాలంలో సల్మాన్, షారూక్ మంచి స్నేహితులుగా మారిపోయారు. కానీ, ఆమిర్, షారూక్ బయట కలిసి కనిపించడం అరుదే.
CLICKHERE : దేవుళ్ళు సినిమాలో ఆ చిన్నపాప ఇప్పుడు ఎలా ఉందో తెలుసా
CLICKHERE : ఈ 11 మంది హీరోల సెల్ ఫోన్ ఖరీదు ఎంతో తెలుసా!
అయితే తాజాగా షారూక్ చేసిన ఓ ట్వీట్ బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. బాగా గెడ్డం పెంచి ఉన్న ఆమిర్‌తో దిగిన ఫోటోను షేర్ చేశాడు షారూక్. అంతేకాదు ఓ ఆసక్తికర కామెంట్ కూడా చేశాడు. ‘పాతికేళ్లుగా ఆమిర్ నాకు తెలుసు.. నేను ఆమిర్‌కు తెలుసు. కానీ, మేమిద్దరం కలిసి ఓ ఫోటో దిగడం ఇదే మొదటిసారి. వాటే ఫన్ నైట్’ అని కామెంట్ చేశాడు షారూక్. ఇది నిజంగా ఆశ్చర్యమే.