పవన్ కళ్యాణ్ మొదటి భార్య విడాకులు తర్వాత ఇతనే పెళ్లి చేసుకుంది

పవన్ కళ్యాణ్ మొదటగా నందిని అనే వైజాగ్ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వివాహం సమయానికి నందినికి కేవలం 14 సంవత్సరాలు మాత్రమే. అయితే పవన్ కళ్యాణ్ ఆమెకు 2008 లోనే విడాకులు ఇచ్చేసాడు. పవన్ రేణు దేశాయ్ తో సహజీవనం చేస్తూ ఉన్నాడు. వారికీ పెళ్ళికి ముందే పిల్లలు ఉన్నారు. అందుకే పవన్ మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రేణు దేశాయ్ ని వివాహం చేసుకున్నాడు.

CLICKHERE : చైతుకి ఎంగేజ్మెంట్ తరువాత తట్టుకోలేని షాక్ ఇచ్చిన సమంత..!!

అయితే మొదటి భార్య నందిని పవన్ నుంచి విడిపోయాక రెండు సంవత్సరాలకు కృష్ణా రెడ్డి అనే అతన్ని వివాహం చేసుకుంది. ఈ పెళ్లిని గ్రాండ్ కాకతీయలో సన్నిహితుల మధ్య జరిపారు. ఇక పెళ్లి సమయానికి నందిని తన పేరును జాహ్నవిగా మార్చుకుంది. పెళ్లి జరిగే సమయానికి ఆమె వయస్సు 27 సంవత్సరాలు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top