చైతుకి ఎంగేజ్మెంట్ తరువాత తట్టుకోలేని షాక్ ఇచ్చిన సమంత..!!

ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి పేరు దక్కించుకుంది సమంత ఈ ముద్దుగుమ్మ తన అందాలతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేసింది.ఇంకా ఈ అమ్మడు యాక్టింగ్ గురించి చెప్పనవసరం లేదు బిగ్గెస్ట్ హీరోస్ సరసన నటించి మంచి పేరు సంపాదించుకుంది.చైతు సరసన చాలానే సినిమాలు చేసింది.ఇక అది ప్రేమ గా కూడా మారింది.తాజాగా అక్కినేని ఫ్యామిలీ కోడలని కూడా అనిపించుకుంది.అక్కినేని నాగచైతన్య తో ఎంగేజ్మెంట్ కూడా పూర్తీ చేసుకుంది.

CLICKHERE : కంటి కింది భాగంలో నల్లటి వలయాలు పోవాలంటే....

ఈ ఇద్దరు ఎప్పటినుంచో ప్రేమించుకోవడం వాళ్ళ ప్రేమను నాగార్జున ఒప్పుకోవడం జరింగింది.ఇక త్వరలో పెళ్లి కూడా చేసుబోతున్నారు.ఇక సమంత టాలీవుడ్ లో మంచి క్రేజ్ వున్నా అమ్మాయి టాప్ హీరోస్ అందరితో నటించి హిట్స్ కొట్టింది.ఈ మధ్య చైతు ప్రేమనయణం లో ఉందడి కొద్దిగా సినిమాలు తగ్గించింది.అయితే మాత్రం సమoత రెమ్యునరేషన్ విషయాలో ఏ హీరోయిన్ తో సాటి రాదు.

CLICKHERE : మణికట్టు, అరచేతి నొప్పి తగ్గాలంటే...

ఇక చైతు సమంత మాత్రం లవ్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు షాపింగ్స్ రేస్స్టారెంట్స్ ఇంకా టూర్స్ మస్తు తిరిగేస్తున్నారు.ఇక టాలీవుడ్ లో సామ్ కి పోటిగా వున్నా ఆ హీరోయిన్ తన అంత రెమ్యునరేషన్ తీసుకోరు.తాజాగా సామ్ చేసిన పనికి చైతు షాక్ తిన్నాడు,అది ఏమిటి అంటే సమంత ఒక పెద్ద సినిమా లో స్పెషల్ సాంగ్ చేయడానికి ఒప్పుకుందట.నిన్న కాకా మొన్న ఎంగేజ్మెంట్ చేసుకుంది త్వరలో పెళ్లి ఇంకా తను తీసుకున్న డబ్బు వెనక్కి ఇచ్చేసిందట.ఇక సమంత స్పెషల్ సాంగ్ ను ఎంగేజ్మెంట్ ముందు ఒప్పుకుంది.

CLICKHERE : ఎన్టీఆర్ భార్య గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు

ఇక ఎప్పుడు కుదరదని నో చెప్పిందట.ఇక స్పెషల్ సాంగ్ విషయం తెలుసుకున్న చైతు షాక్ అయ్యాడట.తొందరలో పెళ్ళి ఉంచుకుని ఈ స్పెషల్ సాంగ్ గోల ఏంటి అని ఆశ్చర్యపోయాడట.కానీ సామ్ మాత్రం తనకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. డాట్ ఈజ్ సమంత అనిపించుకుంది అక్కినేని ఫ్యామిలీ పరువు నిలబెట్టింది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top