రియల్ స్టార్ శ్రీహరి కొడుకులు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా?
teluguLifestyle Editor
10:31:00 AM
రియల్ స్టార్ శ్రీహరి కొడుకులు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా? శ్రీహరి క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ ,హీరోగా చాలా సినిమాలనే చేసాడు. తనకంటూ సొంతంగా ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.