ఈమె 12రోజుల పాటు కేవలం అరటిపండ్లునే ఆహారంగా తీసుకుంది.. ఆపై ఏమైందో తెలిస్తే షాకౌతారు!

సాధారణంగా మనకు అరటి పండ్లు చాలా తక్కువ ధరకే వస్తాయి. అందుకే వాటి ఖరీదు గురించి వెనుకాడాల్సిన పని లేదు. దీనివలన ఆరోగ్యం రక్షించబడుతుంది. ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నా ఇట్టే తొలగిపోతాయి కూడా అని అంటారు. అయితే యూలియా అనే మహిళ ఏకంగా 12 రోజుల పాటు రోజూ 3 పూటలా కేవలం అరటి పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకుంది. దాని తర్వాత ఆమె దేహంలో జరిగిన పరిణామాలను తెలియజేసింది. అవేమిటో చూద్దాం..

CLICKHERE : రవికి పెళ్ళయినా నన్ను వేధించేవాడు.. అందుకే విడిపోయాం

1. యూలియా 12 రోజుల పాటు నిత్యం అరటి పండ్లను తినడం వల్ల ఆమె శరీరంలో ఉన్న విష పదార్థాలన్నీ బయటకు వెళ్లిపోయాయట.

2. నిత్యం చేసే పనుల్లో ఆమెకు చురుకుదనం పెరిగిందట. ఏ పనిపైనైనా ఏకాగ్రతతో దృష్టి పెట్టే శక్తి వచ్చిందట. మనస్సు ప్రశాంతంగా అయిపోయిందట. మెదడు చురుగ్గా పనిచేస్తోందట.

CLICKHERE : ఆరేళ్ల క్రిత‌మే సీక్రెట్ గా మ్యారేజ్‌ చేసుకున్నాలాస్య‌..!

3. రోజంతా ఎంతో యాక్టివ్ గా ఉంటోందట. ఉదయం నుంచి రాత్రి వరకు ఎలాంటి పని చేసినా నీరసం, నిస్సత్తువ అనిపించడం లేదట. చర్మం ఇంతకు ముందు కన్నా మరింత కాంతివంతంగా, మృదువుగా మారిపోయిందట.

4. ఎంత ఎత్తు ఉన్న పర్వతాలకైనా సులభంగా ఎక్కేయగలుగుతుందట.
5. శరీరంలోని అన్ని అవయవాలు మరింత ఫ్లెక్సిబుల్ గా మారిపోయాయట.

CLICKHERE : రామ్ చరణ్ పై ఒక రూమర్ ఇండస్ట్రీలో దుమ్ములేపుతుంది..వింటే షాక్ అవుతారు

6. నిత్యం 3 పూటలా కావల్సినన్ని అరటి పండ్లు తింటూ, తగినంత నీరు తాగుతూ, సరైన సమయంలో నిద్రపోతూ, వ్యాయామం చేస్తూ 12 రోజుల పాటు యూలియా ఆ బనానా డైట్ ను పాటించింది. దీన్ని బట్టి మీరూ వీటిని పాటిస్తే మంచిదేమో.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top