CLICKHERE : పవన్ పెట్టుకున్న ఈ ఉంగరానికి ఉన్న ప్రత్యేకత ఏమిటో తెలుసా?
అదిగో ప్రభాస్..అంటే..ఇదిగో పెళ్లి కూతురు అంటూ తెగ ప్రచారం సాగింది. తెలుగు సినీపరిశ్రమలో పెళ్లికాని హీరోలలో చాలా చాలా సీనియర్ ప్రభాస్. చివరికి ప్రభాస్ పెళ్లి నిత్యమూ ఓ సెన్సేషన్ న్యూస్‌గా మారిపోయింది. కృష్ణంరాజు కనిపించినా, ప్రభాస్‌తో చిట్‌చాట్ అయినా.. యంగ్ రెబల్ స్టార్ పెళ్లి ప్రస్తావన లేకుండా వుండదు. ఇటీవలే ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు తిరుపతి శ్రీవారి దర్శనానికి వచ్చిన సందర్భంగా ..త్వరలో ప్రభాస్ పెళ్లి చేసుకుంటున్నాడని వెల్లడించాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు.
CLICKHERE : నిరుద్యోగులకు జియో శుభవార్త... 10 పాసైతే చాలు.. 25 వేలు సాలరీ..
ఇంతలోనే అభిమానుల ఆశలపై నీళ్లు చల్లుతూ ప్రభాస్ సొంత బేనర్ అయిన యూవీ క్రియేషన్స్‌లో ఓ భారీ బడ్జెట్ చిత్రానికి టెంకాయ కొట్టేశారు. బాహుబలి-2 మిగిలిన షూటింగ్..ఆ తరువాత సొంత సినిమా షూటింగ్ కొనసాగితే..ఇంక ప్రభాస్ పెళ్లి పీటలు ఎక్కేది ఎప్పుడు? అని అభిమానులు అనుమానిస్తున్నారు. తమ అభిమాన హీరో పెళ్లికాని ప్రసాదుల్లాగానే..పెళ్లికాని ప్రభాస్‌లా వుండిపోతాడనే ఆందోళనలో వున్నారు ఫ్యాన్స్.
